Naga Chaitanya thandel movie: చైతు శ్రీ కాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ లో భాగంగా అభిమానుల కోసం చేపల పులుసు వండారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake found in toddy bottle: కల్లు తాగేందుకు వచ్చిన వ్యక్తికి అనుకొని ఘటన ఎదురైంది. ఆ సీసాలో కట్లపాము ఉండటంను గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Bear hugging Shivling: ఎలుగు బంటి శివలింగాన్ని హత్తుకుని తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. భక్తితో శివుడ్ని స్మరించుకుంటున్నారు.
Kothakonda jathara video: మంత్రి పొన్నం ప్రభాకర్ వీర భద్ర స్వామి జాతరకు అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నెల మీద కూర్చుని అధికారుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Uttar pradesh: యువతి ఆటో డ్రైవర్ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అతడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం యువతిని ఏకీపారేస్తున్నారు.
Leopard enters mp vishweshwar residence: చిరుత పులి ఎంపీ ఇంటి ఆవరణలోకి హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.
Pushpa 2 movie: అల్లు అర్జున్ పుష్ప2 మూవీలోని వచ్చుండాయ్ పీలింగ్స్ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాట మీద అమ్మాయిలు తాజాగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Anshu on Trinadha rao comments: నటి అన్షు మజాకా టీజర్ రిలీజ్ వేళ చోటు చేసుకున్న కాంట్రవర్సీ అంశాలపై ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Maha kumbh mela utsav: కుంభమేళలో ఒక అఘోరీ బాబా యూట్యూబర్ ను చావబాదాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.
Bus conductor VS Retired ias: జైపూర్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ తాను దిగాల్సిన స్టాప్ ను కండక్టర్ చెప్పకపోవడంతో ఆ స్టేజీ వెళ్లిపొయింది. దీంతో సదరు ఐఏఎస్ పై కండక్టర్ జులం ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Balakrishna Dance with Urvashi Rautela: బాలయ్య డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో ఊర్వశి రౌతేలాతో కలిసి డ్యాన్స్ చేశారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
Girl dies of heart attack: బాలిక స్కూల్ కు వెళ్లి అక్కడ ఒక చైర్ లో కూర్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Elephant attacks video: ఎడ్లు రెండింటికి పశువుల తొట్టేలో కట్టేశారు. మరీ అక్కడికి ఎలా వచ్చిందో కానీ ఒక ఏనుగు ప్రవేశించింది. ఎంట్రీ ఇవ్వగానే.. రెండు ఎడ్ల మీద దాడికి తెగబడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Gujarat lion viral video: రైల్వే ట్రాక్ మీదకు సింహం వచ్చింది. దీంతో అక్కడున్న ట్రాక్ మెన్ చేతిలో కర్రను పట్టుకుని అదేదో.. ఆవునో.. మేకనో తోలినట్లు సింహన్ని దూరంగా తోలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nithya menens controversy video: నిత్యమీనన్ ఇటీవల తన ప్రవర్తనతో ఒక్కసారిగా వివాదానికి కారణమయ్యారు. చెన్నైలో జరిగిన మూవీ ఈవెంట్ లో అభిమాని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రం.. ఇవ్వకుండా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంగా మారింది.
chameleon doing pushups: జిమ్ లోకి రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అవి రెండు కూడా వర్కౌట్స్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట.
Elephant turns violent in kerala: కేరళలోని మలప్పురంలో జరిగిన ఉత్సవంలో ఏనుగులు రెచ్చిపోయాయి. అక్కడి భక్తులపై దాడులు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.