Poori Laddu Recipe: తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన స్వీట్ అదే పూరిలడ్డు. పేరును బట్టి పూరితో చేసిన లడ్డు అనుకోవచ్చు కానీ, ఇది పూరితో కాకుండా మైదా, బెల్లం, నెయ్యి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇది తీపి, క్రిస్పీగా ఉండే లడ్డు.
Cholesterol symptoms: మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వేధిస్తాయి.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగాయి అని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి...
Kora Chakkera Pongali Recipe: కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక రకమైన స్వీట్. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Black Rice Benefits In Winter Season: బ్లాక్ రైస్ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డైట్లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Ragi Laddu Benefits And Recipe: రాగి పిండితో చేసిన లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలను కలిగిస్తుంది.
Barley Water Benefits In Telugu: ప్రతి రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమువుతాయి. అంతేకాకుండా శరీరం కూడా డిటాక్స్ అవుతుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
Sesame Laddu Benefits: నువ్వుల గింజల లడ్డూ ఆరోగ్యానికి మంచిది. నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. పిల్లలు, పెద్దలు నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Carrot Juice Benefits: ఉదయాన్నే క్యారెట్ రసం తాగడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే విటమిన్స్ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Health Benefit Of Pineapple: పైనాపిల్ అద్భుతమైన పండు. దీని చాలా మంది సలాడ్లో, జ్యూస్లో ఉపయోగిస్తారు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం పైనాపిల్ తినడం వల్ల అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. పైనాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Gourd Juice In Telugu: సొరకాయ రసం రోజు ఉదయం తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేస్తాయి.
Carrot Rava Laddu Recipe: క్యారెట్ రవ్వ లడ్డులు ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు విటమిన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Amla Ginger Chutney Recipe: ఉసిరికాయల పచ్చడి ఆరోగ్యకరమైన పదార్థం. ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉండటం వల్ల అనారోగ్య సమస్య ల బారిన పడాల్సిన అవసరం లేదు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Hair Care Masks: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కేశాల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. జుట్టు రాలడం, తెల్లబడటం, నిర్జీవంగా ఉండటం ఇలా వివిధ రకాల సమస్యలు మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. అయితే సహజసిద్ధంగా హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటే కేశాల్ని అద్భుతంగా సంరక్షించుకోవచ్చు.
Body Pains In Winter: చలికాలం విపరీతంగా చలి ఉంటుంది. ఇమ్యూనిటీ స్థాయిలు పడిపోతాయి. అయితే చలికాలంలో ఎక్కువగా నీరసం కూడా కనిపిస్తుంది. శరీరం నొప్పులకు గురి అవుతాము. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి.. ముఖ్యంగా ఏ ఫుడ్స్ తిన్నా విటమిన్స్ ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.
Benefits Of Turmeric And Honey: తేనె, పసుపు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు. వీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే చలికాలంలో ఈ రెంటిని వల్ల ఎలా ఆరోగ్యలాభాలు పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
Success Story: ఆడది తలచుకుంటే రాజ్యాలే కూలుతాయ్..రాత్రికి రాత్రే రాజ్యంగం మారిపోతుంది. ఆడవారు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక సాధారణ మహిళ..శక్తివంతురాలిగా మారి తన భర్తకు సీఎం పీఠం కట్టబెట్టేలా చేసింది. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా ఒకప్పుడు కల్పనా ముర్ము సోరేన్ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పార్టీలో కీలక నేతగా అన్నింటికి మించి భర్తకు తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసిన ధీర వనిత. అమెవరో కాదు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సతీమణి కల్పనా సోరెన్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Chicken Sherva Recipe: చికెన్ షేర్వా ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. దీని బ్రేక్ ఫాస్ట్లో కూడా తినవచ్చు. చికెన్ షేర్వా ను తయారు చేయడం ఎంతో సులభం. కానీ కొంత సమయం పడుతుంది. ఇది ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Veg Fried Rice Recipe: వెజ్ ఫ్రైడ్ రైస్ అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ఎక్కువగా బయట మార్కెట్లో చూస్తాము. దీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Spinach Juice Health Benefits: పాలకూరతో వివిధ రకాలు ఆహారపదార్థాలను తయారు చేసుకుంటాము. అయితే మీరు ఎప్పుడైనా పాలకూరతో జ్యూస్ తయారు చేశారా? ఈ జ్యూస్ సర్వ రోగాలను తొలగిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. మీరు కూడా ట్రై చేయండి.
Soft Chapati: చపాతీలు సాధారణంగా ఇంట్లో తయారు చేసుకొనే ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యపరయోజనాలు ఉంటాయి. అయితే ఎన్ని సార్లు చపాతీలను తయారు చేసిన గట్టిపడుతుంటాయి. చలికాలంలో అయితే చపాతీలు త్వరగా గట్టిపడుతాయి. అయితే చపాతీలు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలును పాటిస్తే సరిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.