Snake video viral: ఒక వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని దానితో ఇష్టమున్నట్లు ఆడుకుంటున్నాడు. అంతే కాకుండా.. అది కోపంతో అతడిపై దాడికి సైతం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Makthal RTC Bus Stand Theft:తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో పట్టపగలే ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనం జరిగింది. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన సంఘటన వైరల్‌గా మారింది.
AP Liquor Sales: తణుకు మార్కెట్ లో కూరగాయల సంతల మాదిరిగా లిక్కర్ అమ్మకాలను కొంత మంది యువకులు స్టార్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
rtc conductor dance on devara song: ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఒక కండక్టర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. కండక్టర్ డ్యాన్స్ కు ఫిదా అయినట్లు తెలుస్తొంది.
Little Elephant Viral Video: సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఎంత గానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఏనుగులకు సంబంధించినది. ఈ వీడియోలో ఓ ఏనుగు కాస్ట్యూమ్ చూడటానికి ఎంతగానో ఆకట్టుకుంటోంది. మీరు ఈ వీడియో చూడండి.
Snake videos: పాము ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. అది సోఫాలోని దిండులో వెళ్లి కూర్చుంది. అక్కడ ఒక్కసారిగా బుస్ బుస్ మంటూ ఏదో చప్పుడు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
Viral News Telangana: వికారాబాద్ జిల్లాలోని ఓ వింత ఘటన జరిగింది.. పార్టీలో బీర్లు తాగుతున్న సమయంలో బీర్ సీసాలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ అయిన వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tina dabi in news: ఐఏఎస్ అధికారిణి టీనాదాబి మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె ఇటీవల రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె చేసిన పనులు మాత్రం వివాదస్పదంగా మారినట్లు సమాచారం.
Love Reddy Movie: లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. నిజాంపేట్ లోని జీపీఆర్ మాల్ లో.. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మహిళ రెచ్చిపోయింది. థియేటర్ లోకి వచ్చిన నటుడిపై దాడికి తెగబడింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Python halchal near cm babu residence: సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలో భారీ ఎత్తున కొండ చిలువ హల్ చల్ చేసింది. దీంతో భద్రత సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ కు గురైనట్లు తెలుస్తొంది.
Liquor Container Met An Accident: ఫుల్ లోడ్‌తో వెళ్తున్న మద్యం కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. మద్యం సీసాలు బయటపడడంతో స్థానికులు ఎగబడడంతో నిమిషాల్లో మద్యం ఖాళీ అయ్యింది.
Leopard Attack in Madhya Pradesh: షాదోల అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Viral Suicide Video: ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.. ఏమి జరుగుతున్న.. చుట్టూ ఉన్నవారు అక్కడ ఏమి జరుగుతోంది.. దాన్ని మనం ఎలా ఆపగలము అనే విషయం పక్కన పెట్టేసి.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక వీడియో తెగ వైరల్ అవుతూ అందరిని షాప్ కి గురిచేస్తుంది.
Lady Aghori naga sadhu: లేడీ అఘోరీ నాగ సాధు మాత గురించిన దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తొంది. ఆమె అసలు అఘోరీ కాదని కూడా కొంత మంది తమ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Helicopter Fly in Tirumala temple: తిరుమల శ్రీవారి ఆలయంపైన హెలికాప్టర్ మళ్లీ చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Malla Reddy Dance Goes Viral: తన మనవరాలి పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో మాజీ మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.