Snake spit on man video: కోబ్రా పామును ఒక వ్యక్తి ఆడిస్తున్నాడు. ఇంతలో అది అతనిపై విషాన్ని చిమ్మింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Hyderabad: ఫారెన్ టూరిస్ట్ హైదరబాద్ లో ఒక బనానాను రూ. 100 రేటు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హైదరబాద్ ఇజ్జత్ తీస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
Principal romance video: రాజస్థాన్ లో ప్రభుత్వ స్కూల్ లో లేడీ టీచర్, ప్రిన్సిపాల్ రెచ్చిపోయారు. స్కూల్ లోనే రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Old Couple Gets Marriage In Rajahmundry: ఓ వృద్ధాశ్రమంలో ఆరు పదుల వయసు.. అందమైన ప్రేమ కలిగింది. 68 ఏళ్ల వృద్ధురాలు.. 64 ఏళ్ల వృద్ధుడి మధ్య చిగురించిన ప్రేమ వృద్ధాశ్రమంలో పెళ్లిగా మారింది. ఈ ఆసక్తికర పరిణామం రాజమండ్రిలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగింది.
68 Years Old Lady Gets Married In Old Age Home: ఆరు పదుల వయసు.. అందమైన ప్రేమ ఏర్పడింది. 68 ఏళ్ల వృద్ధురాలు.. 64 ఏళ్ల వృద్ధుడి మధ్య ప్రేమ చిగురించింది. వారు ఆశ్రమం పొందుతున్న వృద్ధాశ్రమమే ప్రేమ నిలయంగా మారింది. ఆఖరి మజిలీ ప్రేమ వివాహంగా మారి ఆ వృద్ధ జంట ఏకమైంది.
Baby kicks stomach video: గర్భంలోని శిశువు హనుమాన్ చాలీసా విని కదలడం స్టార్ట్ చేశాడు. అతను తల్లపొట్టలో నుంచి కదిలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttar Pradesh: యూపీలో ఒక వ్యక్తి తన భార్య మరో యువకుడితో కారులో ఉండటంను చూశాడు. ఆతర్వాత కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు మాత్రం కారును ఆపకుండా స్పీడ్ గా పొనిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kumbh mela viral girl: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి రోజు వందలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళలో ఒక అమ్మాయి తెగ వైరల్‌గా మారింది.
Girls Google Searching Report: గతంలో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుందని ఫ్రెండ్స్ దగ్గరకు ఎక్కువగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు మొబైల్ చేతిలో పెట్టుకుని ఫ్రెండ్స్‌తోపాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో చాటింగ్ చేస్తూ.. రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా..?
Snake found in toddy bottle: కల్లు తాగేందుకు వచ్చిన వ్యక్తికి అనుకొని ఘటన ఎదురైంది. ఆ సీసాలో కట్లపాము ఉండటంను గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Sreemukhi Another Dispute She Done Reels Vijayawada Temple: ఓ వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ ఆలయంలో ఆమె రీల్స్.. ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. శ్రీముఖిపై నెటిజన్లు మండిపడుతున్నారు
Latest Viral News in Telugu: "ప్రేమ గుడ్డిది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు.." అంటూ సినిమాల్లో డైలాగ్స్ వినే ఉంటారు. నిజమే.. నిజ జీవితంలో చాలా వెరైటీ ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మాత్రం చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. కాబోయే కోడలిని మామ ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? పెళ్లి చేసుకోవాలనుకున్న వరుడి రియాక్షన్ ఏంటి..?
IIT Baba at Mahakumbh Full Story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐఐటి బాబాకు సంబంధించిన కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతలా వైరల్ అవ్వడానికి కారణాలేంటి? ఐఐటి బాబా లాగా మారడానికి కారణాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Kingfisher Beers: ఇది మందుబాబులకు కచ్చితంగా షాక్ ఇచ్చే న్యూస్. వేసవి వచ్చిందంటే చాలు ఈ బ్రాండ్‌కు డిమాండ్ ఎక్కువ. దాహం తీర్చడమే కాకుండా మంచి కిక్కిచ్చే బ్రాండ్ ఇక మార్కెట్లో లభించదు. ఆ వివరాలు మీ కోసం.
Bear hugging Shivling: ఎలుగు బంటి శివలింగాన్ని హత్తుకుని తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. అంతే కాకుండా.. భక్తితో శివుడ్ని స్మరించుకుంటున్నారు.
Uttar pradesh: యువతి ఆటో డ్రైవర్ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అతడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం యువతిని ఏకీపారేస్తున్నారు.
Pushpa 2 movie: అల్లు అర్జున్ పుష్ప2 మూవీలోని వచ్చుండాయ్ పీలింగ్స్ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాట మీద అమ్మాయిలు తాజాగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Bus conductor VS Retired ias: జైపూర్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ తాను దిగాల్సిన స్టాప్ ను కండక్టర్ చెప్పకపోవడంతో ఆ స్టేజీ వెళ్లిపొయింది. దీంతో సదరు ఐఏఎస్ పై కండక్టర్ జులం ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad: గతేడాది వేల సంఖ్యలో పాముల్ని హైదరాబాద్ లో బంధించినట్లు కూడా పలు సర్వేలు బైటపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.