New Airports: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలిప్పుడు కొత్తగా విమానాశ్రయాలపై దృష్టి సారించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 10 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. ప్రతిపాదిన కొత్త విమానాశ్రయాలు ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
Snake bite: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని వారంతా భయంతో వణికిపోయారు.
Aghori: లేడీ నాగ సాధు అఘోరి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరీ రెచ్చిపోయింది. అంతేకాదు తన చేతిలోని త్రిశూలంలో ఓ వ్యక్తిని గాయపరిచడం కలకలం రేపుతోంది.
TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Posani Krishna Murali Arrest: సినీ నటుడుకమ్ దర్శకుడు వైయస్ఆర్సీపీ కీలక నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు రంగం సిద్దమైందా.. ? ఏపీ సీఐడీ అందుకు కీలక అడుగులు వేసిందా.. ? రాజ మహేంద్రవరం లోని పోలీస్ స్టేషన్ లో జనసైనికులు పోసాని పై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోసానిపై కేసు నమోదు చేసారు పోలీసులు.
Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.
Schools New Time Table: ఏపీలో పాఠశాలల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని స్కూల్స్ టైమింగ్స్ పెంచేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ముందుగా ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఐఎండీ మరో హెచ్చరిక చేస్తుంది. మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రధానంగా కొన్ని జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Nara Rammurthy Naidu:తాజాగా నారా రోహిత్ రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈయన అంత్యక్రియలు నారావారి పల్లెలో లాంచనంగా జరిగాయి. తండ్రి పార్థివ దేహాన్ని చూసి నారా రోహిత్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram Murthy Naidu Last rites: నారా రామ్మూర్తి నాయుడు నిన్న శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి. అయితే, నేడు ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని ఏపీకి తరలించనున్నారు.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హుటా హుటీన చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
Nara Rammurthy Naidu personal life: నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు.. కొద్ది గంట క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయనకు సంబంధించిన కొన్ని నిజాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈయనపై వచ్చిన రూమర్స్.. ఆయన హ కొడుకు నారా రోహిత్ స్పందించిన తీరు కూడా ప్రస్తుతం బహిరంగ మారాయి..
Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
EX CM JAGAN: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ లీడర్‌కు తిరుగులేదు..! జగనన్న కేబినెట్లో కీలకమంత్రిగా చక్రం తిప్పారు. అప్పటి ప్రతిపక్ష నేతలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ముఖ్యంగా జగన్ కోటరీలో కీలకంగా ఆ నేత కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు..! ఇప్పుడు ఆయన పార్టీ మారుతారంటూ ఆ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.