Revanth Vs DK Aruna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎంకు పోయే కాలం దగ్గరపడిందన్నారు. కొడంగల్ ఏమైనా రేవంత్ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు.
Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్‌హిట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
KT Rama Rao Reveals Revanth Reddy Failures: అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి చేస్తున్న భారీ తప్పిదాలు.. వైఫల్యాలను బట్టిలిప్పినట్టు మాజీ మంత్రి కేటీఆర్ దేశం ముందు ఉంచారు. ఢిల్లీలో కేటీఆర్ సంచలనం రేపారు.
CM Revanth Reddy: తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది..! ఇంతకీ తెలంగాణ సెక్రటేరియట్లో మార్పులెందుకు చేస్తున్నారు.
RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Tiger in Adilabad: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి.. ఆదివారం లాల్ టెక్డి సమీపంలో తిరుగుతూ కనిపించింది.
Hitech City Job fair 2024: యువతకు తీపి కబురు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది బంపర్ అవకాశం. హైటెక్ సిటీలో రేపు 19వ తేదీ మంగళవారం జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో దాదాపు 70 కంపెనీలు పాల్గొంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు.
జూనియర్ సీనియర్ల మధ్య ఏర్పడిన విభేదాలు వివాదానికి దారి తీసింది. ర్యాగింగ్ భూతం బహిర్గతమైంది. మొన్న మహబూబ్‌నగర్.. తాజాగా ఖమ్మంలో ర్యాగింగ్ సంఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ర్యాగింగ్ సంఘటనలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాగింగ్ దురాగతాలపై కఠిన చర్యలకు ఆదేశించింది. ర్యాగింగ్‌తో భవిష్యత్ పాడు చేసుకోవద్దని ప్రభుత్వం సూచించింది.
Saffron Cultivation In Siddipet: కేవలం కాశ్మీర్లో లభ్యమయ్యే కుంకుమ పువ్వు ఇప్పుడు సిద్దిపేటలో కూడా లభించబోతోంది. ఓ కంపెనీ ప్రత్యేకమైన కోల్డ్ రూములను ఏర్పాటు చేసి ఈ కుంకుమ పువ్వును పండించబోతోంది. ఇప్పటికే కాశ్మీర్ నుంచి కుంకుమపువ్వు మొక్కలను తీసుకువచ్చి నాటినట్లు తెలుస్తోంది.
500 Rupees Bonus For Paddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో డబ్బులు నిన్న శనివారం జమా చేసింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. కోటీ రూపాయల చెక్కులపై సంతకం చేయడంతో రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమా అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TG SSC Stundents: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో మార్చిలో పదో తరగతి ఎగ్జామ్ లు జరగనున్న విషయంతెలిసిందే.
KCR Commited MLC Seat: గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో దాసోజు వైపు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
Baratiya Janata Party: తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ పదవిపై సస్పెన్స్‌కు తెరపడబోతోందా..! రాష్ట్ర చీఫ్ పదవిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టిందా..! కొత్త ఏడాదిలో కొత్త చీఫ్‌ను ప్రకటించబోతోందా..! ఈసారి రాష్ట్ర చీఫ్ పదవి దక్కించుకోబోయే లక్కీ లీడర్ ఎవరు..! కొత్త నేతకు అవకాశం ఇస్తారా..! లేదంటే పాతనేతకే పట్టం కడతారా..! ఇంతకీ తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు..!
Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..! ఇంతకీ కొడంగల్ డెవలప్ మెంట్‌కోసం రేవంత్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.