Rajinikanth health update: సోమవారం అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరిన రజనీకాంత్ కు, కడుపులో స్టెంట్ వేసి వాపు తగ్గించినట్లు వైద్య బృందం ఒక బులెటిన్ విడుదల చేసింది. శస్త్ర చికిత్స విజయవంతంగా సాగిందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వైద్య బృందం తెలియజేసింది..
Prakash Raj Punch to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల పేరిట ఆలయాలు శుభ్రం చేసుకుంటూ ఉంటే పరిపాలన ఎప్పుడు చేసేది.. అసలే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేశారు ప్రకాష్ రాజ్. మొత్తానికి అయితే ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ , ఆయన అభిమానులను రెచ్చగొడుతూ చేస్తున్న ట్వీట్ లు వైరల్ గా మారుతున్నాయి..
Rajinikanth Hospitalised : సూపర్ స్టార్ రజనీకాంత్ హుటా హుటిన హాస్పిటల్ లో చేరడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కడుపునొప్పి రావడంతో.. రజినీకాంత్ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు రెగ్యులర్ చెకప్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈయన సినిమాకి సంబంధించ.. ఒక వార్త కూడా ప్రస్తుతం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తుంది.
Sobhita on Ponniyin Selvan: శోభితా మరోసారి ఇన్ స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో తన పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. దీంతో శోభితా ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న.. గేమ్ చేంజర్ చేరు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. కానీ ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఫాన్స్ ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది.
Kantara Prequel: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా సినిమా.. కన్నడ సినీ ఇండస్ట్రీకి ఒక మర్చిపోలేని మైలురాయిగా.. మిగిలిపోయింది. మళ్లీ అదే సినిమాకి ప్రీక్వెల్ గా ఇప్పుడు.. కాంతారా చాప్టర్ 1 అనే సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తండ్రి పాత్రలో ఒక మలయాళం సూపర్ స్టార్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ , నటన ఉన్న.. అందుకు తగ్గట్టు ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో'అఖండ'వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Ritu Varma:రితు వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిన్న చిన్న పాత్రలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె భామ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ఈమె గాగ్రా చోళీలో హాట్ క్లీవేజ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Ashu Reddy: అషు రెడ్డి ఈమె తెలుగులో బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్ చేస్తూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న కథానాయికకు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ అమ్మడి పరిస్థితి.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు వేసిన నేపథ్యంలో జనసేనాని పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Rajinikanth hospitalized:సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొత్తి కడుపుతో నొప్పితో ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ జాయిన్ అయినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
Sobhita Dhulipala: నాగచైతన్యకు శోభితా ధూళిపాళకు ఇటీవల ఎంగెజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా శోభితా ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా, ఇప్పుడు శోభితా బేబీ బంప్ తో దర్శనమిచ్చారు.
Kannappa Posters: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా మీద అంచనాలు పెంచడంలో.. చిత్ర బృందం బాగానే కష్టపడుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తున్న చిత్ర బృందం తాజాగా సినిమా నుండి.. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర చిత్రం.. కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన రెండోవ చిత్రం ఇది. ఈ సినిమా విడుదల ఈరోజుతో నాలుగు రోజులు కావస్తుండగా.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
Nagababu on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదంపై నాగబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పవన్ నిజమైన సెక్యులర్ అంటూ నాగబాబు కొనియాడారు.
Chiranjeevi -Roja: గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, చిరంజీవి శ్రీదేవికి ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ తయారు చేసే.. ఎండు చేపల కోడి గుడ్డు పులుసు.. అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట.దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Varun Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాస్టార్ రామ్ చరణ్..ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ మొదట్లో విజయాలు సాధించి ఇప్పుడు.. తెగ కష్టాలు పడుతున్న హీరో మాత్రం వరుణ్ తేజ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.