AP Telangana Weather Report: వేసవి ప్రారంభం కాకుండానే ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. ఉత్తర కోస్తా, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE Board Exams Twice in a Year: సీబీఎస్ఈ సిలబస్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్. పబ్లిక్ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rekha Gupta Takes Oath as New Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీలోని అతిరథ మహారథుల సమక్షంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సెనా ..రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Maha kumbh mela: కుంభమేళలో కొంత మంది కేటుగాళ్లు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సీఎం యోగి రంగంలోకి దిగారు.
Delhi CM: తాజాగా ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పర్వేష్ వర్మను కాకుండా.. మహిళ నేత మరియు బనియా వర్గానికి చెందిన రేఖా గుప్తాను సీఎంగా నియమించడంతో షాక్ అవ్వడం పర్వేష్ వర్మ వంతు అయింది.
GAIL Recruitment 2025: సర్కారీ నౌకరీ చేయడం మీ కల అయితే, గెయిల్ (GAIL) మీకు శుభవార్త చెప్పింది. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి తీపి కబురు అందించింది. ఈ రిక్రూట్మెంట్లో మీరు ఎంపికైతే కేంద్ర ప్రభుత్వ కొలువు మీ సొంతం. గెయిల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు ఇవే..
PM kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pm Kisan Yojana) ఈ నెల 24వ తేదీ బీహార్ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 19వ విడుత నిధులు విడుదల చేస్తారని ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ లబ్ది కొంతమంది రైతులు పొందలేరు. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Chief Election commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని వెనకున్న పెద్ద స్ట్రాటజీ ఇదే.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.
Delhi CM Rekha Gupta: ఎట్టకేటకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సీఎం రేసులో మొన్నటి వరకు ఈమె పేరు అసలు వినబడలేదు. పర్వేష్ వర్మ సహా ఎంతో మంది పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినపడ్డాయి. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అన్ని ఈక్వేషన్స్ తో పాటు కుల సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఇంతకీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ?
Rekha Gupta Takes Charge As New CM Of Delhi: ఢిల్లీ సీఎం ఎంపిక ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అనేక మంతనాలు.. లెక్కలు వేసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంను ఎవరో ఎంపిక చేశారు. రేపు ఢిల్లీ గడ్డపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.
Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
More Time For Formation Of Pay Panel: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో త్వరలో 8వ వేతన సంఘం అమలవుతుందని ఆశల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. వేతన సంఘం ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వేతనాల పెంపు ఆలస్యమయ్యేలా ఉంది. దానికి గల కారణాలు తెలుసుకుందాం.
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్ అప్డేట్. త్వరలోనే డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి, మొత్తం డీఏ ఎంతకు చేరుతుందనేది తెలుసుకుందాం.
Udhayanidhi Stalin Slams To PM Modi: కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో వివక్ష చూపిస్తుండడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అయ్య జేబులో నుంచి అడగడం లేదు. అది మా హక్కు' అంటూ స్పష్టం చేశారు.
Maha kumbh mela water: కుంభమేళ నీళ్లలో విపరీతంగా మలంలో ఉండే బ్యాక్టిరియా ఉందని, దీనిలో స్నానంచేసిన, పొరపాటున కడుపులోకి పోయిన కూడా ప్రమాదం వాటిల్లుతుందని ఇటీవల నేషనల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.