Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
madhya pradesh news: ఇండోర్ లో వేలాదిగా కాలేజీ అమ్మాయిలు ఫ్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చారు. తమకు గడ్డం అంటే ఇష్టంలేదని, గడ్డం కావాలో.. గర్ల్ ఫ్రెండ్ కావాలో తెల్చుకొవాలంటూ కూడా రచ్చ రచ్చ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Uttar pradesh news: ఘజియా బాద్ లో ఒక పనిమనిషి చపాతి పిండిలో మూత్రం కలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ లు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Padi Kaushik Reddy Reels Goes Viral In Yadadri Temple: తెలంగాణ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి ఆలయంలో చేసిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Alwal Road Rage Viral Video: రాను రాను పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏ చిన్నమాటకు కూడా ప్రాణాలు తీసేవరకు వెళ్లిపోతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ పెద్దాయన మెల్లగా వెళ్లమన్నుందుకే ఓ బైకర్ ప్రాణాలు తీశాడు. విచాక్షణా రహితంగా దాడిచేసి పెద్దాయన ప్రాణాలు పొగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Leopard spotted at miyapur: మియాపూర్ మెట్రోకు సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి కన్పించిందని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బంది తాజాగా, క్లారిటీ ఇచ్చారు.
Cheetah in Miyapur Viral Video: హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిరుత సంచారం వైరల్‌గా మారింది. ఏ ఊరి చివరో, సిటీ అవుట్ స్కట్‌లో కాదు ఏకంగా నిత్యం వేలాది మంది తిరిగే మియాపూర్‌లో చిరుత సంచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికుల్లో భయాందోళన కూడా మొదలైంది.
Ram Lakshman: వెండితెరపై వాళ్ళిద్దరూ ఫైట్ మాస్టర్లు... కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరోలుగా నిలిచిపోయారు... వారు ఎవరో కాదు ఫైట్ మాస్టర్ ట్విన్ బ్రదర్స్ రామ్ లక్ష్మణులు.. వారిద్దరూ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చేసిన పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రామ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం.
Monkey drinking alcohol: కోతి చెత్తకుప్పలో పడేసి ఉన్న లిక్కర్ బాటిల్ ను తీసుకుంది. ఆ తర్వాత గ్యాప్ ఇవ్వకుండా తాగటం స్టార్ట్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Local Women Protest Against Wine Shop: ఇళ్ల మధ్య వెలసిన మద్యం దుకాణంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలా వైన్‌షాప్ పెడతారని నడిరోడ్డుపై ధర్నాకు దిగడంతో ఏపీ కలకలం ఏర్పడింది.
Bihar Latest Snake Video: పామును చూస్తే ఆమడ దూరం పరిగెత్తుతారు జనాలు. కానీ ఈ వ్యక్తి ఏకంగా విషపూరితమైన పామును మెడలో వేసుకొని హాస్పిటల్‌కు వచ్చిన వీడియో నట్టింటా వైరల్‌గా మారింది. ఆ వ్యక్తిని చూసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Liquor Bottles Vandalise In Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే దుండుగులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడికి లాటరీ దక్కిందనే అక్కసుతో ప్రారంభానికి సిద్ధమైన వైన్‌షాపును ధ్వంసం చేశారు. సీసాలు పగులగొట్టడంతో రూ.10 లక్షల మద్యం నష్టం వచ్చింది.
Snake Vs Scorpion Viral Video: ఇటీవల ఓ ఆకలి పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తేలును అమాంతం మింగేందుకు ప్రయత్నించిన పాముకు ఎదురైన సంఘటనకు సంబంధించినకు సంబంధించిన అరుదైన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియో ఏంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Drunker Play Games With Python Snake: దసరా పండుగ రోజు తాగుబోతు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక భారీ కొండచిలువను పట్టేసుకున్నాడు. దానితో ఆటలాడుకుంటున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Drunker Celebrates Dusshera Festival With Python Snake: దసరా పండుగ అంటే ఈయనదే. తాగిన మైకంలో కొండచిలువతోనే ఆటలు ఆడాడు. అది చుట్టుముట్టినా కూడా కొంచెం కూడా భయం లేకుండా నిద్రపోయాడు.
Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Couple romance video: చాలా మంది ఇటీవల ప్రీవెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. కొంత మంది దీనిలో అతిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Ananya Nagalla Counter to Trollers: వకీల్ సాబ్ బామ అనన్య నాగళ్లను ఇటీవల ట్రోలర్స్ ఒక రేంజ్ లో చుక్కలు చూపించారు. దీంతో ఆమె కూడా అదే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.