Noodles Making Video: ఇంతకీ ఈ వీడియోను చూస్తేనే చాలు నూడుల్స్ లవర్స్ తమ అభిప్రాయం మార్చుకునేంతగా ఈ వీడియోలో ఏం ఉందా అని అనుమానం రావచ్చునేమో. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో ఏం ఉందో మీరే చూసేయండి.
6 Years Old Little Boy Viral Video: ఈ వీడియో చూస్తే ఎవరికైనా గుండె ద్రవించకమానదు. ఆరేళ్ల బాలుడు తోపుడు బండిపై తన తండ్రిని ఆసుపత్రికి లాక్కెళ్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఆ ఆరేళ్ల బాలుడికి ఎందుకింత కష్టం వచ్చింది, ఆ తండ్రికి ఏమైంది..
Girl Bike Rash Driving Video: కొంతమంది చేసే ఓవరాక్షన్ వల్ల ఇతరులు ఇబ్బందుల పాలవుతుంటారు. ఓ యువతి బైక్‌పై చేసిన స్టంట్లలో ఓ జంట గాయాలపాలయ్యారు. బైక్‌పై స్టంట్లు రోడ్డుపై అటు ఇటు ఊగుతూ వెళుతుండగా.. వెనుక నుంచి యువతి బైక్‌ను ఢీకొట్టి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Function Hall Floor Tiles Incident: విశాఖ జిల్లా చినముషిడివాడలో పెళ్లిలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతకు ఆ పెళ్లిలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Viral Video Of Talking Cactus Toy: తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా వీక్షకులను అదే విధంగా ఎంటర్టైన్ చేస్తోంది. టాకింగ్ క్యాక్టస్ టాయ్‌తో ఆడుతున్న ఓ చిన్నారి తనకు తెలియకుండానే ఆ బొమ్మతో సీరియస్‌గా ముచ్చటలో మునిగిపోయింది. ఒకానొక దశలో చిన్నారి తన ఎదురుగా ఉన్న బొమ్మతోనే వాదనకు దిగుతోంది.
Snake Catcher Caught Big King Cobra: ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లో 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టుకున్నాడు.
Currency Notes Rain From Flyover: ఉన్నట్టుండి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వచ్చి పడుతుండటంతో తొలుత ఏం జరుగుతుందో అర్థం కాని జనం గందరగోళానికి గురయ్యారు. కానీ వెంటనే తేరుకుని ఆ నోట్లను ఏరుకోవడం మొదలుపెట్టారు. ఫ్లై ఓవర్ కింద చౌరస్తాలో రోడ్డు పక్కనే తమ వాహనాలను నిలిపి కరెన్సీ నోట్లు ఏరుకునేందుకు పోటీపడ్డారు.
Shocking Viral Video: బైక్‌పై వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తిని గాలిలోంచి ఏదో తెలియని వస్తువు ఎగిరొచ్చి తగిలింది. ఆ వస్తువు బారి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా అతడికి లేకపోయింది. అతడు ఉన్న వేగం ధాటికి ఆ వస్తువు తగలడంతోనే అతడు బైక్ పై నుంచి వెనక్కి ఎగ్గిరిపడ్డాడు.
Engagement Ceremony Viral Video: ఎంగేజ్మెంట్ సెరెమనీలో కీలక ఘట్టం రానే వచ్చింది. వధూవరులు రింగ్స్ మార్చుకునే సమయం ఆసన్నమైంది. సాధారణంగా అయితే వధూవరుల కుటుంబసభ్యులు వారికి ఉంగరాలు ఇచ్చి వారు ఉంగరాలు మార్చుకోవాల్సిందిగా చెబుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తొలుత ఎవ్వరికీ అర్థం కాలేదు.
Funny Viral Video, Drunk Man Playing with Big Lion. అడవి రాజు సింహంతో ఓ వ్యక్తి ఆడుకోవడం ఎపుడైనా చూసారా?. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
Viral Video, Squirrel Playing with Girl on a Road. ఉడుత, చిన్నారి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై ఓ చిన్న అమ్మాయితో ఉడుత ఆడుకుంది.
Dolphin jumping over a Rrainbow, Old Video Goes Viral. సోషల్ మీడియాలో వీడియోస్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తాయి. తాజాగా ఇంద్రధనస్సుపై నుంచి దూకిన డాల్ఫిన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Viral Video, Milk Man delivers Milk on his Costly Harley-Davidson Bike. తాజాగా ఓ వ్యక్తి పాలు అమ్మేందుకు ఏకంగా బైక్ హార్లే డేవిడ్సన్ బైక్‌ను వాడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video, Baby Monkey cried after Separated From Young Girl. తల్లిదండ్రుల, పిల్లల అనుబంధం కేవలం మానవులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. మానవ మమ్మీ నుంచి విడిపోయిన ఓ బేబీ కోతి ఏడ్చేసింది.
Viral Video, Two Girls Went Restaurant for Dinner with Big Python. డిన్నర్ చేయడానికి ఓ కొండచిలువ ఏకంగా రెస్టారెంట్‌కి వెళ్లింది. కొండచిలువ ఇద్దరు అమ్మాయిలతో కలిసి వెళ్లింది.
Adventure Life Video: థ్రిల్ కోసం వెళ్లి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఏదో చేద్దామని అనుకుంటే ఇంకేదో అయింది. చివరికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Viral Video of Bus Driver Hitting Cyclist: ఈ వీడియో చూశాకా డిక్కీ బలిచిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టినట్టే అనే పంచ్ డైలాగ్ కి అచ్చం దృశ్య రూపంలా ఉంది కదూ. ఇంతకీ ఏం జరిగిందంటే.. సిటీ బస్సు ముందు వెళ్తున్న ఓ సైక్లిస్ట్ తన దారిన తాను సైకిల్ తొక్కుతూ వెళ్లిపోకుండా అనవసరంగా ఆ సిటీ బస్సు డ్రైవర్ తో పెట్టుకున్నాడు.
Viral Video of A Hospital Elevator: ఏం జరుగుతుందో గ్రహించే లోపే లిఫ్టు కిందకు వెళ్లిపోయింది. స్ట్రెచర్‌పై ఉన్న పేషెంట్ తలకిందులుగా కిందపడిపోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్ బయట, లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పటికే ఈ వీడియోను 10.8 మిలియన్ల మంది వీక్షించారు.
Chinese Couple Video: కరోనా మహమ్మారితో చైనాలోని ప్రజలు వణికిపోతున్నారు. రోజు లక్షల్లో కోవిడ్ బారిన పడుతుండడంతో భయాందోళన నెలకొంది. దీంతో కరోనా తమకు సోకకుండా దంపతులు ఓ సూపర్ ఐడియా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.