Unstoppable with NBK Season 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుబ్ షో కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ షోను చూసేందుకు ఐటీ కంపెనీల ఉద్యోగులు సెలవు కావాలంటూ కొంత మంది ఐటీ ఎంప్లాయిస్ రోడ్డు ఎక్కడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Dear Krishna: మమిత బైజు హీరోయిన్ గా అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా డియర్ కృష్ణ. ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి..మొదటి పాట అయిన చిరు ప్రాయం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ చిత్ర నిర్మాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
Sitaphal Shake Benefits: సీతాఫల్ మిల్క్ షేక్ అనేది వేసవిలో చల్లగా తాగడానికి అద్భుతమైన ఎంపిక. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాలతో కూడి ఉంటుంది. సీతాఫల్ యొక్క క్రీమీ టెక్స్చర్, పాల తియ్యటి రుచి కలిసి ఒక అద్భుతమైన కలయికను సృష్టిస్తాయి.
Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఆంధ్ర ప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పచ్చడి. గోంగూర అనే ఆకు కూరతో తయారు చేయబడుతుంది. ఈ పచ్చడి తనదైన కారం, పులుపు, ఆమ్లత్వంతో ఆకట్టుకుంటుంది.
Akki Roti Recipe: అక్కిరోటీ అనేది కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన కారంగా ఉండే స్నాక్. ఇది అన్నం, పప్పులు, కూరగాయలు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. రుచికి కారంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యకరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
Uppundalu Recipe: ఉప్పుండలు అంటే మనకు తెలిసిన వేడి వేడి, కరకరలాడే, ఉప్పగా ఉండే ఒక రకమైన స్నాక్. ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చిన్ననాటి రోజుల్లో అమ్మమ్మలు, అత్తమ్మలు చేసే ఈ ఉప్పుండలు ఇప్పుడు కూడా చాలా మందికి ఇష్టమైన స్నాక్.
Shahi tukda with Bread: బ్రెడ్ షాహీ తుక్డా అంటే ఎంతో రుచికరమైన ఒక భారతీయ స్వీట్. బ్రెడ్ ముక్కలను పాలు, పంచదార మిశ్రమంలో నానబెట్టి తయారు చేసే ఈ స్వీట్, పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
Bread Uthappam Recipe: ఆధునిక వైవిధ్యం, సాంప్రదాయ దక్షిణ భారతీయ ఉతప్పం నుంచి ప్రేరణ పొందింది. ఈ రుచికరమైన వంటకం తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది, ఇది ఒక ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన భోజనం.
Singareni Employees Jackpot With Diwali Bonus: నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో బోనస్ పడడంతో సింగరేణి ఉద్యోగ కుటుంబాల్లో దీపావళి కాంతులు వెదజల్లుతున్నాయి.
Sprouted Fenugreek Benefits: మెంతులు అనేవి మన వంటగదిలో ఎల్లప్పుడూ లభించే సాధారణ మసాలా దినుసు. కానీ, వీటిని మొలకెత్తిన తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. మొలకెత్తిన మెంతులు పోషక విలువలతో నిండి ఉంటాయి.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు చిన్నవిగా ఉన్నప్పటికీ, అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పోషకాల గని అయిన ఈ గింజలు రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో మేలు జరుగుతాయి.
Buttermilk Benefits: మజ్జిగ అంటే పెరుగును నీటిలో కలిపి చిలికి వెన్నను తొలగించి తయారు చేసిన పానీయం. ఇది భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వేసవి కాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతారు.
T Square New Landmark In Hyderabad: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ను తలదన్నేలా తెలంగాణలో టీ స్క్వేర్ ఏర్పాటుకానుండగా దీనికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది.
Fact Check: కేంద్రప్రభుత్వం యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. వీటిని ఉపయోగించుకుని ఎంతో మంది ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటూ సోషల్ మీడియా కథనం సర్క్యూలేట్ అవుతోంది. ఇందులో నిజమేంతో తెలుసుకుందాం.
YS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Will Be Approve Two DAs To Employees: దీపావళి పండుగకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డీఏలు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది.
Python halchal near cm babu residence: సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలో భారీ ఎత్తున కొండ చిలువ హల్ చల్ చేసింది. దీంతో భద్రత సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ కు గురైనట్లు తెలుస్తొంది.
IAS Smita Sabharwal Posting: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మళ్లీ ప్రభుత్వంలో కీలకం కాబోతున్నారా..! ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉందా..! అటు అకున్ సబర్వాల్కు కీలక పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందా..! అకున్ సబర్వాల్ ద్వారా బీఆర్ఎస్ నేతలను కటాకటాల వెనక్కి నెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..! ఇంతకీ ఈ ఇద్దరికి రేవంత్ సర్కార్ ఎలాంటి పోస్టులు ఇవ్వబోతోంది..!
Dondakaya Nilava Pachadi: వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. దొండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితేఉ దొండకాయ పచ్చడి మాత్రమే కాకుండా నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలంటే..
Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో జగన్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్ అయ్యారా..! ఇంతకీ జగన్పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.