The Devils Chair Pre Release Event: అదిరే అభి హీరోగా.. స్వాతి మండల్ హీరోయిన్గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతోన్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర డైరెక్షన్ లో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి కలిసి నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజైవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఛీఫ్ గెస్ట్ గా హాజరై ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mudra Loan Scheme: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో స్కీములతో జనం లబ్ది పొందుతున్నారు. ఇందులో వ్యాపారం చేయాలనుకునేవారి కోసం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రూ. 20లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఇదే ప్రధాన్ మంత్రి ముద్ర యోజన స్కీమ్. కిందటి సారి బడ్జెట్లో ఈ లిమిట్ ను రూ. 10లక్షల నుంచి 20లక్షల వరకు పెంచింది.
Maha Kumbh: మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగుస్తుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలచరించారు.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ న్యూస్. 8వ వేతన సంఘం ప్రకటన వెలువడినప్పటి నుంచి జీతాలు ఏ మేరకు పెరుగుతాయనే అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు దీనిపై పూర్తిగా స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Gujarat news: అడవిలో నుంచి సింహం ఒక్కసారిగా గాండిస్తు హైవే మీదకు వచ్చింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులుచాలా సేపు అక్కడే భయంతో ఉండిపోయారు.
ISRO Former Chief AS Kiran Kumar Key Statements On Mangalyaan 2: భారతదేశం అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తోందని.. త్వరలోనే అంగారక గ్రహంపై కూడా భారత్ కాలు మోపుతుందని ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ గోయెంకా ప్రకటించారు.
Papaya Leaf Benefits: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం వీటిని తీసుకోవడం వల్ల మనసుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
AP Governor Appoints 9 Universities VCs Here List:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీకి ఎవరిని వీసీగా నియమించారో తెలుసుకుందాం.
Top 5 Guava Leaves Juice Benefits: జామ ఆకుల రసం రోజు ఉదయం తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల సులభంగా దూరమవుతాయి. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది.
Gold vs Stock Market: దాదాపు 10 సంవత్సరాల క్రితం బంగారం ధర చాలా తక్కువగా ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, ఫిబ్రవరి 19, 2015న బంగారం ధర 10 గ్రాములకు రూ. 24,150గా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన బంగారం ధర 10 గ్రాములకు రూ.81,803గా ఉంది.
Methi Masala Puri Recipe: సాధారణ పూరీలు తిని బోర్ కొట్టిందా.. అయితే ఈ ఆరోగ్యకరమైన మెంతి మసాలా పూరీలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఇవి ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
PF Fixed Interest Rate in Telugu: పీఎఫ్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఆనందించే బిగ్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Funny Jokes Video: ప్రస్తుతం ఓ వ్యక్తి సూపర్గ్లూతో ఛాలెంజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ పడి పడి నవ్వుతున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ragi Kanji Health Benefits: రాగి కంజి అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక ఆహారం. ఇది రాగి పిండితో తయారు చేయబడుతుంది, ఇది ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారంగా పరిగణించబడుతుంది.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Kaju Curry Recipe Making Process: కాజు కర్రీ ఒక రుచికరమైన ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది జీడిపప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. ఇది రోటీ, అన్నం లేదా నాన్ తో వడ్డించడానికి చాలా బాగుంటుంది.
Karnataka govt ban on chikkis: కర్ణాటక ప్రభుత్వం పల్లిపట్టీలపై బ్యాన్ ను విధించింది. ఈ క్రమంలో ఇక మీదట విద్యార్థులకు పల్లిపట్టిలను ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.
Thandel Bujji Thali Track: సంగీత దర్శకుడు అంటే ఎప్పటికప్పుడు కాపీ కొట్టకుండా.. సరికొత్త ట్యూన్ తో ప్రేక్షకులను అలరించినప్పుడే వారికి విలువ పెరుగుతుంది కానీ ఇప్పుడు డీఎస్పీ చేసిన పనికి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.