Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్‌నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Telangana Govt 10Th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Telangana Deksha Diwas: 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ సర్కార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సంబురాలు అంబాన్ని అంటాయి. అంతేకాదు కేసీఆర్ ఇమేజ్ తెలంగాణ సమాజంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు నవంబర్ 29 ప్రత్యేకం అని చెప్పాలి.
Telangana: తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువై యేడాది పూర్తి కానున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
Revanth Reddy: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలుబడ్డాయి. మహారాష్ట్రంలో ఘోరంగా చతికిల బడ్డ కాంగ్రెస్ పార్టీ.. జార్ఖండ్ లో కూటమిగా అధికారంలో రావడం పెద్ద ఊరట. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఫలితాల వెల్లడి తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో భేటి కానున్నారు.
Telangana Winter: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకుంది. రానున్న మూడు రోజులు మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heavy Rains In Ap: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి తీవ్ర హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Maharastra Jharkhand Election Results 2024: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. రిజల్ట్స్‌ను బట్టి ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటంతో ఈ రెండు రాష్ట్రాలు సేఫ్ అనే భావనలో ఉంది.
Revanth Reddy Prajapalana Vijayotsava Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ సిద్ధమైంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Keshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్‌హిట్ కావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు.
Girl Friend Body Cuts 22 Parts In Telangana: తాము చేసిన మోసం బయటపడడంతో డబ్బుల పంపకంలో విభేదాలు ఏర్పడడంతో సొంత ప్రియురాలినే ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా గోనే బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.