Gold vs Stock Market: దాదాపు 10 సంవత్సరాల క్రితం బంగారం ధర చాలా తక్కువగా ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, ఫిబ్రవరి 19, 2015న బంగారం ధర 10 గ్రాములకు రూ. 24,150గా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన బంగారం ధర 10 గ్రాములకు రూ.81,803గా ఉంది.
Methi Masala Puri Recipe: సాధారణ పూరీలు తిని బోర్ కొట్టిందా.. అయితే ఈ ఆరోగ్యకరమైన మెంతి మసాలా పూరీలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఇవి ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
PF Fixed Interest Rate in Telugu: పీఎఫ్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఆనందించే బిగ్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Funny Jokes Video: ప్రస్తుతం ఓ వ్యక్తి సూపర్గ్లూతో ఛాలెంజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ పడి పడి నవ్వుతున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ragi Kanji Health Benefits: రాగి కంజి అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక ఆహారం. ఇది రాగి పిండితో తయారు చేయబడుతుంది, ఇది ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారంగా పరిగణించబడుతుంది.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Kaju Curry Recipe Making Process: కాజు కర్రీ ఒక రుచికరమైన ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది జీడిపప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. ఇది రోటీ, అన్నం లేదా నాన్ తో వడ్డించడానికి చాలా బాగుంటుంది.
Karnataka govt ban on chikkis: కర్ణాటక ప్రభుత్వం పల్లిపట్టీలపై బ్యాన్ ను విధించింది. ఈ క్రమంలో ఇక మీదట విద్యార్థులకు పల్లిపట్టిలను ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.
Thandel Bujji Thali Track: సంగీత దర్శకుడు అంటే ఎప్పటికప్పుడు కాపీ కొట్టకుండా.. సరికొత్త ట్యూన్ తో ప్రేక్షకులను అలరించినప్పుడే వారికి విలువ పెరుగుతుంది కానీ ఇప్పుడు డీఎస్పీ చేసిన పనికి అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Mexican Chicken Recipe: మెక్సికన్ చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇందులో విటమిన్ లు, మినరల్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Supreme Court JCA Recruitment 2025 Details In Telugu: దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగం చేయాలని ఉందా? ప్రతిష్టాత్మక కోర్టులో సేవలు అందించే సువర్ణ అవకాశం లభించింది. ఆ ఉద్యోగం ఏమిటి? అర్హతలు, జీతభత్యాలు ఏమిటో తెలుసుకుందాం.
Ram Charan Upcoming Movie: గేమ్ చేంజెర్ సినిమాతో రామ్ చరణ్ డిజాస్టర్ చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మెగా అభిమానులు ఆశలన్నీ రాబోయే సినిమాల పైన పెట్టుకో ఉన్నారు.. ఈ క్రమంలో వారికి ఇప్పుడు మరో వార్త షాక్ గురిచేస్తోంది.
New Delhi railway station stampede: న్యూఢిల్లీలో ఇటీవల రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట చొటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక లేడీ కానిస్టేబుల్ తన చంటి బిడ్డతో డ్యూటీ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Anganwadi Gratuity: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ విన్పించనుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఏళ్ల తరబడి కోరిక నెరవేరనుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drumstick Leaves: మునగాకు ఆరోగ్యానికి ఎంతో సహాయపడే ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Ys Jagan Strong Warning: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విశ్వరూపం చూపించారు. కూటమి నేతలు, అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టమని, బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Spinach Juice Benefits: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీంతో వివిధ రకాల వంటలు తయారు చేస్తారు. అందులో పాలకూర జ్యూస్ ఒకటి. ఇందులో ఉండే పోషకాలు శరీరాని మేలు చేస్తుంది. అయితే దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Black Pepper Benefits: నల్ల మిరియాలు (Black Pepper) ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యం. దీని శాస్త్రీయ నామం పైపర్ నైగ్రమ్ (Piper Nigrum). నల్ల మిరియాలు రుచికి కారంగా, ఘాటుగా ఉంటాయి. వీటిని పొడి రూపంలో లేదా పలుకులుగా వంటకాల్లో వేస్తారు. నల్ల మిరియాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
GBS Disease Updates in Telugu: కరోనా మహమ్మారి తరువాత ప్రజల్ని ఇప్పుడు జీబీఎస్ వ్యాధి ఎక్కువగా భయపెడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వణికిస్తోంది. చికిత్స చాలా ఖరీదైంది కావడంతో మరింత భయపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.