Harish Rao PA Arrest In Phone Tapping Case: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
Jio Mart Offers: అప్పుడే ఎండాకాలం ప్రభావం కన్పిస్తోంది. రోజురోజుకూ ఎండ వేడిమి పెరుగుతోంది. వేసవి ప్రభావం, ఉక్కపోత నుంచి బయటపడేందుకు అంతా ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అందుకే ఏసీలకు డిమాండ్ ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh mela: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తాజాగా కుంభమేళపై చేసిన వ్యాఖ్యలు దేశ వాప్తంగా దుమారంగా మారాయి.ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని , క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
Grape Fruit Benefits: పంపరపనస (Pomelo) రుటాసి కుటుంబానికి చెందినది. పంపరపనస పండ్లు పెద్దవిగా, గుండ్రంగా, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటాయి. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజలు గురించి తెలుసుకుందాం.
Post Office Schemes: గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, అధిక రిటర్న్స్ ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో పోస్టాఫీసు అందిస్తున్న మరో సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
In Laws Inject hiv infected Injection: మహిళకు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. దీంతో వైద్యులు జరిపిన టెస్టులలో ఆమెకు హెచ్ఐవి సోకిందనే విషయం బైటపడింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Fig Fruit Health Benefits: అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పండును తినడం వల్ల కొన్ని ఆరోగ్యలాభాలు కలుగుతాయి. అయితే కొంతమందికి ఈ పండు ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ వ్యాధిగ్రస్తులు వీటిని తినకూడదు అనేది తెలుసుకుందాం.
Daaku Maharaaj OTT Release Date: ఓటీటీ ప్రేమికులకు ముఖ్యంగా బాలయ్య అభిమానులకు సందడి కల్గించే వార్త. బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా డాకూ మహారాజ్ ఓటీటీలో వచ్చేస్తోంది. డేట్ ఫిక్స్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Chhaava Movie 2nd day Box office Collecions: విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. మొదటి రోజు విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ‘ఛావా’ మూవీ రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.
Raspberry Health Benefits: రాస్ బెర్రీలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు గురించి తెలుసుకుందాం.
Naari:షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి ప్రొడ్యూసర్ గా సూర్య వంటిపల్లి తెరకెక్కించిన మూవీ ‘నారి’. ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మహిళా సాధికారికత, స్త్రీ శక్తిని చాటే పాటను విడుదల చేశారు.
Sunday Chicken Rates Down Fall: బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. ఆదివారం వచ్చిందంటే ఉదయం నుంచే చికెన్ సెంటర్లు రద్దీగా ఉండేవి. అంతేకాదు క్యూ లైన్లతో కలకల లాడేవి. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. చికెన్ సెంటర్లు కస్టమర్లు లేక వెలవెలపోతున్నాయి.
Nara Lokesh satires on ys Bharathi: ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి మీడియా సమావేశంలో సాక్షిమీద ఒకరేంజ్లో సెటైర్ లు వేశారు. అంతే కాకుండా.. మాజీ సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Marco OTT Streaming: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ జనాలు ప్యాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్యాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండో ప్లేస్ లో శాండిల్ వుడ్, ఆ తర్వాత తమిళం, మలయాళ సినీ ఇండస్ట్రీలున్నాయి. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘మార్కో’ మూవీ త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
Rekhachithram OTT Streaming: భారతీయ చిత్ర పరిశ్రమలో మలయాళ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి మేకర్స్ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మల్లూవుడ్ చిత్ర పరిశ్రమలోసంచలనం రేపిన చిత్రం ‘రేఖా చిత్రం’. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
Delhi railway station stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దేశంలో సంచలనంగా మారింది . దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, దేశ ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Jio Hotstar Plans: ఓటీటీ రంగంలో కీలక మార్పు జరిగింది. జియో సినిమా-డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీన ప్రక్రియ పూర్తయింది. జియో హాట్స్టార్ పేరుతో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. త్వరలో కొత్త యాప్ కూడా రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
US- Bharat Illegal Migrants: డొనాల్ట్ ట్రంప్ అమెరికా ఎన్నికల సందర్బంగా వాళ్ల దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమేస్తామని హామి ఇచ్చారు. అయితే ఎన్నికల్లో చెప్పినట్టే అధికారంలో వచ్చిన తర్వాత అక్రమ వరసదారుల భరతం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వివిధ దేశ వాసులను ఆయా దేశాలకు డిపోర్ట్ చేస్తున్నట్టే.. భారత్ నుంచి అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత విమానం భారత్ వచ్చింది. ఇపుడు రెండో విమానం భారత్ లో లాండ్ అయింది.
Raw VS Ripen Papaya For Hair Growth: బొప్పాయిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. పండినా లేదా పచ్చి రెండిటిలో ఏ బొప్పాయి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది? ఎందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.