Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

Telangana Police Attack On Zee Telugu News Reporter: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు.

Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 75 లక్షల ఎల్పీజీ కొత్త కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆ వివరాలు.. 
 

నలుగురిలో కలిసిపోవాలంటే...!

తోటి ఉద్యోగులు బాగా పని ఒత్తిడితో ఉన్నారనుకోండి.. వెంటనే వారికి సహాయం చేయండి. మీరూ బృందం పనితీరుకు ప్రాధాన్యత ఇస్తారని అర్థమవుతుంది.

తగినంత నిద్రపోవటం లేదా?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం, ఒత్తిడికి లోనవడం వంటివి అందులో ప్రధానమైనవి.

ఉప్మాతో ఆరోగ్యం

నేటి ఉరుకులు పరుగుల జీవనంలో కడుపునిండా తిని, ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు ప్రతీ వంటకూ వంకలు పెట్టి అసలు ఏవీ తినడానికి ఇఫ్టపడరు.  అలాంటివాటిలో ఉప్మా ఒకటి. అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ  గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది.  ఉప్మాయే కాదు.. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే.. 

* గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికం. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం.

ప్రతిఏటా లక్షలో 100 మందికి క్యాన్సర్

"క్యాన్సర్ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీనిని అదుపు చేయాలంటే అవగాహన పెంచుకొని, సక్రమంగా మసులుకుంటే నివారించవచ్చు" అని డాక్టర్లు, క్యాన్సర్‌ను జయించిన వ్యక్తులు అంటుంటారు. ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూడాలా? అదేమీ కాదులే అంటూ గమ్మున కూర్చుంటే ఇక అంతే సంగతులు. అది ముదిరి పాకాన పడి డబ్బులనైనా వదిలిస్తుంది లేదా చావునైనా పరిచయం చేస్తుంది. ఎందుకని అంత లైట్‌గా తీసుకుంటారో అర్థంకాదు నేటి సమాజం. అలా వెళ్లి డాక్టర్‌ను చూపించుకొని వస్తే ఆ వ్యాధి ఏదో నిర్ధారణ అయిపోతుందిగా..! 

చలికాలంలో పాదాల రక్షణ

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పగిలిన పాదాలు చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా అందంగా కనిపించాలంటే తగు జాగ్రత్తలు పాటించాలి. పాదాలు అందంగా, పగుళ్లు లేకుండా నాజూగ్గా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..! 

* ఎత్తు మడమల చెప్పులు వాడరాదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి. 

బహుమతులుగా వీటిని ఇవ్వకూడదట..!

పెళ్లిరోజు, పుట్టినరోజు, వెడ్డింగ్ డే.. లాంటి శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడం కానీ లేదా పుచ్చుకోవడం కానీ సహజం.

Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌

YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్‌ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.

Thokkudu Laddu Recipe: తొక్కుడు లడ్డుని ఇలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు..!

Thokkudu Laddu:  తొక్కుడు లడ్డు అంటే ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా బందరు ప్రాంతంలో ప్రసిద్ధమైన ఒక రకమైన స్వీట్. దీనిని సాధారణంగా శనగపిండిని ఉపయోగించి తయారు చేస్తారు. తొక్కుడు లడ్డు తయారీకి కాస్త సమయం పడుతుంది కానీ, దాని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

Trending News