ktr hot comments on ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
Side Effects Of Mayonnaise: మయోనీస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని తినడం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Unknown Facts About Milk: ప్రతి రోజు పాలను తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
C 202 Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘C 202’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూడాలి.
Elephants Mob Attack: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. గతేడాది తీవ్ర విషాదం సృష్టించిన ఏనుగులు తెలంగాణలో మళ్లీ విజృంభించడం కలకలం రేపుతోంది.
Ram Charan in Unstoppable Show: అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన గెస్ట్ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ప్రోమో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. మరో ఎపిసోడ్ కోసం తమిళ హీరో సూర్య రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగా హీరో సైతం ఈ షోలో పాల్గొని బోతున్నారు అనే వార్త ప్రస్తుతం అందరిని ఖుషి చేస్తోంది.
Ys Jagan vs Ys Sharmila: జగన్ కి.. అతని చెల్లెలు షర్మిలకి.. మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా షర్మిలా రెడ్డి విడుదల చేసిన ఒక లేఖ.. ప్రస్తుతం వైయస్సార్ అభిమానులో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ లేఖలో ఎన్నో షాకింగ్ విషయాలని బయటపెట్టింది షర్మిల. అంతేకాదు చివరిగా YSR అభిమానులు.. తనను.. అలానే తన తల్లి విజయమ్మను తప్పుగా అర్థం చేసుకోకూడదని ఈ వాస్తవాలను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Love Reddy Movie: లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. నిజాంపేట్ లోని జీపీఆర్ మాల్ లో.. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మహిళ రెచ్చిపోయింది. థియేటర్ లోకి వచ్చిన నటుడిపై దాడికి తెగబడింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
India vs New Zealand 2nd Test Day 2 Highlights: స్పిన్‌తో కివీస్‌ను దెబ్బ తీద్దామనుకున్న భారత్ ప్లాన్ బెడిసికొట్టింది. అదే స్పిన్ ఉచ్చులో పడి భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్కొక్కరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.
Natural Mouth Fresheners: నోటి దుర్వాసన తగ్గించడంలో కేవలం మార్కెట్లో లభించే ఖరీదైనా మౌత్ ఫ్రెషనర్ల్ మాత్రమే కాకుండా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో కూడా నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
Narudi Brathuku Natana Movie Review: కమల్ హాసన్ హీరోగా కళా తపస్పీ కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’ సినిమా తెలుగులో అద్భుతమైన క్లాసిక్. ఆ సినిమాలో ‘తకిట తకిట’ పాటలో ‘నరుడి బతుకు నటన’ చరణం ఎంతో ఫేమస్. ఆ చరణంతో తెరకెక్కిన సినిమా ‘నరుడి బతుకు నటన’. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం.
Thandel release date: చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా చేసి బోల్తా పడ్డ నాగచైతన్య, ఇప్పుడు కార్తికేయ -2 సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Stock Market: భారత స్టాక్ మార్కెట్లో క్షీణత ట్రెండ్ కొనసాగుతోంది. వారం చివరి రోజైన శుక్రవారం గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మరోసారి భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. నేటి క్షీణతలో, ప్రధాన ఎక్స్ఛేంజీలలో సగానికి పైగా కంపెనీల షేర్లు పడిపోయాయి. మరోవైపు ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది.
Ex Minister Srinivas Goud News: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమయంలో జరిగిన అవినీతిపై సీరియస్‌గా ఉంది. ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.
YS Jagan VS Sharmila: మాజీ సీఎం వైఎస్ జగన్ ను జైలుకు పంపాలని షర్మిల కంకణం కట్టుకున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో మరోమారు ఏపీ రాజకీయాలు పీక్స్ కు చేరాయి.
Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
AP Ration Cards: APలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని రేషన్ షాపుల నుంచి ప్రభుత్వం అందించాలనే యోచన చేస్తోంది.
Laggam Movie Review: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడ సంస్కృతి,సంప్రదాయాలపై పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లగ్గం’. తెలంగాణలో పెళ్లిని లగ్గం అని పిలుస్తుంటారు. ఆ పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Gold Rate: దీపావళి పండగకు ముందు పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధర నేడు కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.