Delhi Earth Quake: దేశ రాజధానిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TG Inter Hall Tickets 2025: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రతి యేటా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్ధులు పడే ఇబ్బందులు ఇకపై ఉండవు. అడ్రస్ సులభంగా గుర్తించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Kishan Reddy Key Statement On Telangana Income: తెలంగాణ అభివృద్ధికి తాము అన్యాయం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని.. కేంద్రం నుంచి భారీగా తెలంగాణకు నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లెక్కల చిట్టా విప్పారు.
Two Mega Star Actors Appearance In Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త ఇది. ఒకే సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన వారసులు మెరవబోతున్నారు.
KT Rama Rao Writes Letter To Nirmala Sitharaman: పార్లమెంట్ వేదికగా తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. అప్పుల తెలంగాణ అని చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
Prayag raj kumbh mela: కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పబ్లిక్ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ప్రయాగ్ రాజ్ కు కొంత మంది భక్తులు బోట్ మీద రావడం వార్తలలో నిలిచింది.
Dark Circles: ఇటీవలి కాలంలో కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఇవి మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా అసౌకర్యంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Mp groom suffers heart attack: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అప్పటి వరకు వరుడు బారత్‌లో ఫుల్ జోష్ తో స్టెప్పులు వేశాడు. ఇంతలో అతనికి ఏమైందో కానీ కుప్పకూలీ పడిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
IPL 2025 SRH Matches: ఐపీఎల్ 2025 సీజన్ 18 షెడ్యూల్ వచ్చేసింది. కాస్సేపటి క్రితం బీసీసీఐ మ్యాచ్‌ల టైమ్ టేబుల్ ప్రకటించింది. ఈసారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిద్యం ఇవ్వనుండటం విశేషం. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Controversial Comments On IAS Officers: ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసీ గదుల్లోనే ఉంటున్నారని ఐఏఎస్ అధికారుల పనితీరుపై విమర్శలు చేశారు. అలాంటి వైఖరి సరికాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.
Ginger Health Benefits: అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థం. అల్లంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతుంది ముఖ్యంగా జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
GBS Disease: మహారాష్ట్ర నుంచి మొదలైన గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించేసింది. ఏపీలో తొలి మరణం సంభవించడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలేంటి, చికిత్స ఏముందో తెలుసుకుందాం.
Health Benefits Of Walnuts: వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ లు డయాబెటిస్, బరువు తగ్గించడం, ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.
February 19th Govt Holiday: తెలంగాణలో పాఠశాలలకు మరో సెలవు లభించనున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. సెలవు లభిస్తే విద్యార్థులకు పండుగలాంటి వార్త వినిపించనుంది.
Hyderabad: పట్టపగలు జాతీయ రహాదారిపై యువకుడ్ని దారుణంగా పొడిచి హతమార్చారు. అతను విలవిల్లాడు తుంటే చాలా మంది చూస్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Health Benefits Of Carrot Juice: క్యారెట్ జ్యూస్ అనేది క్యారెట్లనుండి తీయబడిన ఒక పానీయం. ఇది చాలా పోషకమైనది, ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Tulsi Leaves Benefits: తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి. తులసి ఆకులు ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
IPL 2025 Schedule: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో జరగనుండటం విశేషం. పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Watermelon Juice Benefits: వాటర్ మిలన్ జ్యూస్ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ జ్యూస్ కొంతమంది అసలు మంచిది కాదు. ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఈ జ్యూస్‌ను తాగకూడదు అనేది తెలుసుకుందాం.
Chhaava Movie video: చావా మూవీ ప్రస్తుతం ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్ లకు భారీగా పొటెత్తారు. దీంతో ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్ లే కన్పిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.