Sambhaji maharaj chhaava: చావా పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతుంది. ఏ థియేటర్ లో చూసిన.. అభిమానులు ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఛత్రపతి మహారాజ్ కి జై, శంభాజీ మహారాజ్ కి జై.. అంటూ నినాదాలు చేస్తున్నారు.
Chickpeas Health Benefits:శెనగలు భారతదేశంలో పండించే ఒక ముఖ్యమైన పంట. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శెనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Plum Fruit Benefits: ప్లం పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్లం పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. ఈ పండు వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి తెలుసుకుందాం.
Heavy Rainfall Alert in Telugu: వేసవి సమీపిస్తోంది. దేశమంతా క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలో అప్పుడే ఎండ వేడిమి పెరిగింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sabudana Health Benefits: సగ్గుబియ్యం దీనిని సాబుదాన అని కూడా అంటారు. చిన్నవిగా, తెల్లటి బియ్యపు గింజల లాగా ఉంటాయి. వీటిని కర్రపెండలం దుంప నుంచి తయారు చేస్తారు. సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాని ప్రోటీన్లు, కొవ్వు ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి.
Case on Registration dept dig: రిజిస్ట్రేషన్ శాఖలో డీఐపీగా పనిచేస్తున్న అధికారి వివాహేతర సంబంధం ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై సదరు అధికారి భార్య.. గుంటూరు ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
Rythu Bharosa Amount: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అర్హులైన రైతన్నల ఎక్కౌంట్లో ఇక డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MLA Pocharam Srinivas Reddy Vs MLA Thota Laxmi Kantha Rao: వాళ్లిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు..! ఇద్దరివి పక్కపక్క నియోజకవర్గాలు..! కానీ ఈ మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలకు అస్సలు పడటం లేదు..! కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సీనియర్ నేత అనుచరుల ఆగడాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమా..! అందుకే తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అని కొత్త ఎమ్మెల్యే అంటున్నారా..!
Hydra Warning: హైదరాబాద్ నగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అందరూ శివారు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా నగర ప్రజల్ని భయపెడుతున్న హైడ్రా ఆ ప్రాంతాల్లో భూములు కొనవద్దని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government Big Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం సహా మూడు పధకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manchu Manoj Halchal At Bhakarapeta PS Video: హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ రిసార్ట్‌లో మనోజ్ బస చేయగా అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా? అని పిఎస్ వద్ద నిరసనకు దిగారు. వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచబోతోందా.. ! ఓ వైపు కేసీఆర్, మరోవైపు ఇతర నేతలంతా యాక్టివ్ కాబోతున్నారా..! ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది.. ఈ సమావేశం తర్వాత గులాబీ కేసీఆర్.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారా..!
CM Chandrababu Naidu Vs YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారా..! వైసీపీని విమర్శించడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారా..! వైసీపీ నేతలంతా ముకుమ్మడిగా కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోవడం లేదా..! కేవలం ఒకరిద్దరూ మంత్రులు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నారా..! ఈ విషయంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారా..!
Tirumala Darshan Tickets: తిరుమల స్వామివారి భక్తులకు బిగ్ అప్డేట్. వేసవి సెలవుల్లో స్వామి దర్శనం చేసుకునే ప్లాన్ చేస్తుంటే ఇవాళే ఆ ఏర్పాట్లు చేసుకోండి. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ విడుదల చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delta Air Lines: కెనడా రాజధాని టొరంటోలో పెను ప్రమాదం జరిగింది. టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా డెల్టా ఎయిర్ లైన్స్ విమానం మంచు నేలపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
Bridegroom Rejects Dowry Father In Law And Bride Shocked: పెళ్లి మండపంలో మామకు కొత్త అల్లుడు షాకిచ్చాడు. వరకట్నంగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడంతో పెళ్లి కూతురు తండ్రి అవాక్కయ్యాడు. చివరకు తన అల్లుడు చేసిన పనికి అభినందనల్లో ముంచెత్తాడు. ఈ వార్త వైరల్‌గా మారింది.
Golden King Cobra Video: ఉడుత గోల్డెన్ కింగ్ కోబ్రాకు దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Very Rare Black King Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో అరుదైన తెలుపు రంగులో కూడిన చారలు కలిగిన నాగుపాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా చక్కరలు కొడుతోంది. మీరు కూడా ఈ అరుదైన నలుపు రంగులో కూడిన ఈ పాముకు సంబంధించిన చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూడండి..
Spitting Red King Cobra Snake Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అరుదైన ఎరుపు రంగులో కూడిన విషం చిమ్మే పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఎరుపు రంగులో కూడిన పాములు ఇలా విషయాన్ని కూడా చెబుతాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Hermes Shares Rs 4 lakh Bonus To All Employees: పని చేసే ఉద్యోగులకు కనీవినీ రీతిలో కంపెనీ భారీ బోనస్ అందించింది. ఉద్యోగులకు రూ.4 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది. ఈ వార్తతో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఆనందంలో మునిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.