Vitamin B12 Fruits And Vegetables: విటమిన్ B12 ఉండే పండ్లు, కూరగాయలు మన శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఇది నీరసం, మెదడు పనితీరు, నరాల డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది విటమిన్ బి 12 ఉండే పండ్లు కూరగాయలు ఉన్న కొన్ని ఆహారాలు ఉన్నాయి.. ఆ జాబితా తెలుసుకుందాం
Telangana Caste Census: తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అనే తేనే తుట్టను కదిపింది. అది వాళ్లకే బూమరాంగ్ అయింది. ఈ నివేదికపై అదే పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తప్పుల తడకతో ఏదో నోటికొచ్చిన లెక్కలు చెప్పిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టబోతున్నట్టు రేవంత్ సర్కార్ ప్రకటించింది.
Medigadda: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణను సాగునీటి రంగంలో ముందు ఉంచాలనే సంకల్పంతో పలు ప్రాజెక్టులను రూపొందించారు. అందులో మేడీగడ్డ బ్యారేజ్ ఒకటి. అయితే తెలంగాణ ఎన్నికల ముందు ఈ బ్యారేజ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో దీనిపై పెను దుమారం రేగింది. తాజాగా ఈ బ్యారేజ్ పై నిపుణులు కమిటీ సంచనల రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.
AP Minister Satya kumar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ కీలక నేత సత్య కుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jatadhara:సుధీర్ బాబు టాలీవుడ్ లో ఒక రకమైన క్యారెక్టర్ కాకుండా.. వెరైటీ కాన్సెస్ట్ మూవీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈయన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధరా’ మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు. శివతత్త్వంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిసి ప్రేరణ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తోంది.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Delhi Stampede Update: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. కుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది భక్తులు చనిపోయారు. 30 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Jayalalithaa Assets: దివంగత తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల వ్యవహారం 9 యేళ్ల తర్వాత ఇప్పటికి కొలిక్కి వచ్చింది. తాజాగా జయలలితకు చెందిన 4వేల కోట్ల రూపాయల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు.
new delhi railway station: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Green Tea For Teeth Whitening: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలోనే కాకుండా దంతాలను శుభ్రంగా, తెల్లగా చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
New Income Tax Act Updates in Telugu: ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లు 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి చాలా మార్పులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో కీలకమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
Soaked Peanuts Benefits: వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. వీటిలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
singer mangli reacts on rumours: సింగర్ మంగ్లీ తనపై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ పై ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అంతే కాకుండా.. జగన్ పార్టీ కోసం పాటపాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Top Summer Health Tips: వేసవికాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. వేసవిలో ఎటు వంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము అనేది తెలుసుకుందాం.
Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే ర్యాంకింగ్‌లో ఛాంపియన్‌గా ఉన్న టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. 8 ఏళ్ల తరువాత జరగనున్న ఈ టోర్నీ టీమ్ ఇండియాకే కాదు..కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది.
Champions Trophy 2025 Timetable: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. 19 రోజులు, 8 జట్లు, 2 గ్రూప్‌లు, 15 మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికుల్ని అలరించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ, ఏయే జట్ల మధ్య జరగనున్నాయో తెలుసుకుందాం.
Boy romance with two girls video: రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలతో యువకుడు రోమాన్స్ చేస్తు రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ICC Champions Trophy 2025 Live Streaming Details in Telugu: మరి కొద్ది రోజుల్లో క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిధ్యం తటస్థ వేదికలతో నిర్వహిస్తున్న ట్రోఫీకు సంబంధించి మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఏ దేశంలో, ఎందులో చూడవచ్చనే వివరాలు పూర్తిగా మీ కోసం.
Trikala Trailer Launch Event: త్రికాల మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని.. తప్పకుండా అదరించాలని చిత్రబృందం కోరుతోంది. ఈ మూవీ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.