Free Gas Cylinder Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారులు రేపట్నించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes Healthy Foods: షుగర్ సమస్యతో బాధపడేవారు కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేది తెలుసుకుందాం.
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అక్కాచెల్లళ్లమ్మలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని.. నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు.
Bank Holidays in November: ఇటీవలి కాలంలో ఆన్లైన్ లావాదేవీలు అధికమయ్యాయి. స్మార్ట్ఫోన్తో బ్యాంక్ లావాదేవీలు జరిగిపోతున్నాయి. అయినా సరే కొన్ని పనులుంటే బ్యాంకులకు వెళ్లక తప్పదు. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Big Shock to Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఒక్కసారిగా ఇక్కట్టు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు తల్లి, చెల్లితో విబేధాలు మరోవైపు కీలకనేతలు పార్టీ వీడటం జగన్కు షాక్ ఇస్తున్నాయి. ఇద్దరు కీలక మహిళా నేతలు ఒకేసారి పార్టీకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
Raj Dasireddy: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోలు వస్తూ ఉంటారు. ఈ కోవలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన కొంత మంది ముందుగా అంతగా మెప్పించలేక రేసులో వెనకబడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీలో దూసుకుపోవడం కామన్. ఈ కోవలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు రాజ్ దాస్ రెడ్డి.
Telangana Govt: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త అసెంబ్లీకి అనుబంధంగా మండలి భవనాన్ని కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేస్తోంది.
Big Breaking: రాజకీయాల్లో తమ, పర భేదాలుండవని చెబుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమే కాబోలు అనిపిస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీ అధినేత జగన్.. తన తల్లి , చెల్లిపై వ్యతిరేకంగా కోర్టు కెక్కడం సంచలనంగా మారింది.
Priyanka Gandhi Vadra: గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ తో పాటు.. ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా గెలిచారు. దీంతో కేరళలోని వయనాడ్ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామా చేసిన ఎంపీ సీటుకు తాజాగా ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Dana Toofan: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, తీవ్ర తుపానుగా మారే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.
TS Rains: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు వర్షాలు అదే రేంజ్ లో దంచి కొడుతున్నాయి. ఒక్కసారిగా పూర్తి భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati Drone Summit: అమరావతి డ్రోన్ సమ్మిట్ భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెక్నాలజీనే దేశానికి అన్నం పెడుతుందని పునరుద్ఘాటించారు.
Telangana Politics : సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రుల నుంచే ప్రమాదం పొంచి ఉందా..? రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దించడానికి మతకల్లోలాకు ప్లాన్ చేస్తున్నారా..? అసలు రేవంత్ రెడ్డి వెనుక కుట్ర చేస్తుంది ఎవరు..? ఏ సమాచారంతో ఆ నేతలు ఇలా మాట్లాడి ఉంటారు..?
CBN about Jr NTR: బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే సీజన్ 4 ప్రసారం కానుంది. ఈ సీజన్ మ4 లో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా.. చంద్రబాబు నాయుడు రావటంతో.. అలానే ఈరోజు విడుదలైన ప్రోమోలో.. చంద్రబాబు నాయుడు పై బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు కురిపించడంతో.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి.
Leopard Attack in Madhya Pradesh: షాదోల అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Siva Rama Krishna arrest: తెలుగు సినిమా నిర్మాత శివరామకృష్ణ పై.. కేసు నమోదు కాగా.. ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిని కా చేసినందుకుగాను.. అలానే నకిలీ పత్రాలతో వేలకోట్ల రూపాయల విలువగల భూమిని.. కాజేసే ప్రయత్నం చేసినందుకుగాను ఈ కేసు నమోదు అయింది.
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.