IT raids on real estate companies: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం మొదలైంది. వాళ్ళు కంపెనీలపై ఆదాయపన్ను శాఖ వారు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత కంపెనీపై ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Borugadda Arrest: పేరుమోసిన రౌడీషీటర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చంపేస్తానన్నా.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు.ఈయన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించారు. ఈయన అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది.
Supreme Court Next CJI: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానానికి తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా ఆయన పేరు ప్రతిపాదించారు. త్వరలో కేంద్రం దీనికి ఆమోదముద్ర వేయనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mutyalamma Temple: అమ్మవారి నవరాత్రి ఉత్సవాల తర్వాత సికింద్రాబాద్ లో కొలువైన ముత్యాలమ్మ దేవాలయంపై దాడి ఘటన కలకలం రేపింది. దాడి చేసిన నిందితుడిని పిచ్చోడంటూ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ గుడి ధ్వంసం నేపథ్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ రెడ్డి ముత్యాలమ్మ గుడిని సందర్శించారు.
Chandrababu Naidu: కేంద్రంలో కొలువైన ఎన్టీయే సర్కారుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తీరం దాటాక వాయుగుండం కాస్తా అల్పపీడనంగా బలహీనపడుతోంది. ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యంగా కదులుతోంది. దీని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతల మవుతున్నాయి.
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇంకా జోరున కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రికి చెన్నై, పాండిచ్చేరి మధ్య.. వాయుగుండం తీరం దాటనుండి. ఈ క్రమంలో ఈరోజు కూడా రాయలసీమలో పలుచోట్ల భారీగా వర్షాలు పడనున్నాయి
Vettaiyan Tickets rates cut down: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ వేట్టయ్యన్ - ద హంటర్’. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకె్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అది కలెక్షన్స్ రూపంలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. తమిళంలో కూడా ఓ మోస్తరుగా నడుస్తున్న తెలుగులో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేదు.
Iddaru Release Date: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో వస్తోన్న చిత్రం ‘ఇద్దరు’. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది.
L2: Empuraan: 2019 మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో నటించిన ‘లూసీఫర్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు చిరు కూడా ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇపుడీ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘L2 ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది.
KTR Will Meet To Group 1 Aspirants: అర్థరాత్రి తమ ఉద్యోగాల కోసం ఆందోళన చేపట్టిన గ్రూప్ 1 అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. వచ్చి మిమ్మల్ని కలుస్తానని ప్రకటించారు.
Maruti Baleno Regal Edition: దేశంలో మారుతి సుజుకి కార్లకు ప్రత్యేక నమ్మకం, డిమాండ్ ఉన్నాయి. అందుకే దాదాపు అన్ని మోడల్స్ సక్సెస్ అవుతుంటాయి. ఇటీవల మార్కెట్లో క్రేజ్ సంపాదించుకున్న మారుతి బలెనో కొత్త ఎడిషన్ లాంచ్ చేసి హల్చల్ చేస్తోంది. దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Real Estate in Hyderabad: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూం భూమి బద్దలయ్యేలా దూసుకెళ్తోంది. ప్రభుత్వాలు మారినా.. కరోనా మహమ్మారి ముంచేత్తిన మాకేదీ పట్టదు అంటూ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో కొత్త అపార్ట్మెంట్ ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
AP Cabinet Approves Six Policies: రాష్ట్రాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆరు విధానాలు ఆరు అస్త్రాలుగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Hyundai IPO: షేర్ మార్కెట్లో కొత్తగా మరో ప్రముఖ కంపెనీ ఐపీవో ప్రవేశపెట్టింది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఐపీవో కావడంతో మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఇవాళ రెండో రోజు సబ్స్క్రిప్షన్లు ముగియగా అదృష్టం పరీక్షించుకునేందుకు రేపు ఆఖరి తేదీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPS 95 Pension Scheme: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం హయ్యర్ పెన్షన్ ఇంకా అప్లై చేయలేదా..లేదా అప్లికేషన్లో లోపాలు ఉన్నాయా.. వాటిని ఆన్లైన్ ద్వారా ఎలా సరిదిద్దుకోవచ్చు.. ఎవరిని కలిస్తే పని అవుతుంది అలాంటి విషయాలు తెలుసుకుందాం.
TTD Closed Srivari Steps Due To Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. మెట్ల మార్గంతోపాటు పాప వినాశనం, శిలాతోరణం వంటివి మూసి వేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Snake Viral Video: పాము బుస్సు.. అని చప్పుడు చేయగానే వెనక్కి తిరిగి చూడకుండా ఎంతో దూరం పరుగెడతారు. ఎందుకంటే పాము విష సరిసృపం.. చాలా మందికి పాము అంటే భయం. ఇది ప్రాణాలను తీస్తుంది. అందుకే చాలా మందికి పాము అనగానే ఆమాడ దూరం పారిపోతారు. అయితే, ఓ ధీర వనిత మాత్రం పామును ఎంత ఈజీగా తీసుకుందో.. మీరు నా తల్లే.. అనక మానరు. నీటి గుంతలో పాము దాని చుట్టూ వల ముఖం చుట్టూ వల చిక్కుకుంది. ఆ వలను ఎంచక్కా కట్ చేసి పామును కాపాడింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
IAS Officers Telangana High Court Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని పోరాటం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హైకోర్టు కూడా ఏపీకి వెళ్లాలని ఆదేశించడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.