Veg Fried Rice Recipe: వెజ్ ఫ్రైడ్ రైస్ అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ఎక్కువగా బయట మార్కెట్లో చూస్తాము. దీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Spinach Juice Health Benefits: పాలకూరతో వివిధ రకాలు ఆహారపదార్థాలను తయారు చేసుకుంటాము. అయితే మీరు ఎప్పుడైనా పాలకూరతో జ్యూస్ తయారు చేశారా? ఈ జ్యూస్ సర్వ రోగాలను తొలగిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. మీరు కూడా ట్రై చేయండి.
Soft Chapati: చపాతీలు సాధారణంగా ఇంట్లో తయారు చేసుకొనే ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యపరయోజనాలు ఉంటాయి. అయితే ఎన్ని సార్లు చపాతీలను తయారు చేసిన గట్టిపడుతుంటాయి. చలికాలంలో అయితే చపాతీలు త్వరగా గట్టిపడుతాయి. అయితే చపాతీలు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలును పాటిస్తే సరిపోతుంది.
Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Benefits Of Betel Leaves: తమలపాకు దక్షిణ ఆసియాలో చాలా ప్రాంతాలలో సాగు చేయబడే ఒక ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులను ఆహారం తర్వాత తినడం, పూజలు చేయడం వంటి అనేక సంప్రదాయాలలో భాగంగా ఉపయోగిస్తారు.
Coffee DIY Mask: కాఫీ అంటే మనకి మంచి రుచికొద్దీ, అది మన చర్మానికి కూడా చాలా మంచి చేస్తుందని తెలుసా? అవును, కాఫీ గ్రౌండ్స్‌ని ఉపయోగించి ఇంట్లోనే చాలా సులభంగా ఫేస్‌మాస్క్ తయారు చేసుకోవచ్చు.
Work Stress Relief Tips: వర్క్ ప్రదేశంలో ఉండే స్ట్రెస్ తట్టుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాని పని. అయితే, పని ప్రదేశంలో ప్రతి ఒక్కరూ స్ట్రెస్‌కు గురవుతారు. అయితే, ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి నిపుణులు ఇచ్చిన సలహాలు తెలుసుకుందాం.
Ajwain Benefits: వాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థం. దీని సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే ఇది కేవలం ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతనొప్పి ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Dry Cough Home Remedies: పొడి దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ రెమిడీ మీరు ఎంతో మేలు చేస్తుంది. పాలు, ఖర్జూరం కలిపిని పాలను రాత్రి తీసుకోవడం వల్ల పొడి దగ్గుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Heater Buying Tips: ఇంట్లో ఎండాకాలం ఏసీలను గది చల్లబడటానికి ఎలా వినియోగిస్తామో.. చలికాలం వస్తే రూమ్ హీటర్లను వెచ్చగా ఉంచడానికి వినియోగిస్తారు. ఇతర దేశాల్లో అయితే, ఇంటికే ఇన్‌బిల్ట్ ఆప్షన్ ఉంటుంది. మన దేశంలో కూడా హీటర్లు వాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే, హీటర్లు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి..
Cheese Benefits And Side Effects: చీజ్ అనగానే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని ఎక్కువగా జంక్ ఫూడ్స్లో ఉపయోగిస్తారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం చీజ్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. చీజ్ ఎంత తీసుకోవాలి? అతిగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యనష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Ragi Dosa: అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ లో రాగి దోశ తయారు చేసుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Muntha Masala Recipe: ముంత మసాలా అంటేనే నోరూరించే రుచి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈ మసాలాను బయట స్ట్రీట్ ఫుడ్లతో ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Sabudana Pakodi Recipe: సగ్గుబియ్యం పకోడీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన స్నాక్. ఇవి సాధారణంగా ఉపవాస దినాల్లో లేదా ఫలహారంగా తయారు చేస్తారు. సగ్గుబియ్యం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది.
Spinach Egg Curry Recipe: పాలక్ ఎగ్ కర్రీ ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది రుచి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఈ కర్రీలోని ప్రధాన పదార్థాలు పాలకూరచ, గుడ్లు. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Bendakaya Recipe: నూనె లేకుండా తయారు చేసిన బెండకాయల కర్రీ అనేది రుచికరమైన వంటకమే కాదు, ఆరోగ్యానికి అద్భుతమైన మూలం కూడా. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
Foods For Heart Health: ఆరోగ్యనిపుణులు ప్రకారం చలికాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో గుండె పోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది తెలుసుకుందాం.
Raw Milk Beauty Tips: పచ్చి పాలు చర్మ సంరక్షణలో ఒక సహజమైన, సులభంగా లభించే పదార్థం. దీనిలో ఉండే పోషకాలు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి పాలతో కాంతివంతమైన చర్మాన్ని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
Radish pachadi: ముల్లంగి పచ్చడిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. ముల్లంగిపచ్చడిని తింటే అనేక ఉపయోగాలు కల్గుతాయంట. దీని పచ్చడి ఏవిధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.