Egg Dal Curry Recipe: స్పైసీ శెనగపప్పు ఎగ్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం కొన్ని పదార్థాలను ఉపయోగించి దీని సులభంగా చేయవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Betel leaf: కొంత మంది యువత తరచుగా మొటిమల సమస్యలతో బాధపడుతుంటారు. దీని కోసం కొందరు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటే.. మరి కొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టు తిరుగుతుంటారు.
Heavy Menstrual Bleeding: పీరియడ్స్‌లో ఎక్కువ రక్తస్రావం అవుతుందా...? దీనికి కారణం కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
Pista Health Benefits: డ్రైఫూట్స్‌లో పిస్తా ఎంతో ప్రత్యేకరమైన పదార్థం. ఇది చూడడానికి చిన్నగా, పచ్చగా ఉంటుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపణులు చెబుతున్నారు. ప్రతిరోజు పిస్తా పప్పు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Healthy Food For Winter: చలికాలంలో రోగనిరోధక శక్తిని అనేది నెమ్మదిస్తుంది. దీని చాలా మంది దగ్గు, జలుబు, జర్వం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Happy Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజును కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజును భారతదేశం మొత్తంలో విశేషంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమిని మహా శివరాత్రితో సమానంగా భావిస్తారు. ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజునే శివుడు త్రిపురాసురులను సంహరించాడు. ఈ రోజున మీ కుటుంబసభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
Diabetes Beginning Symptoms: మధుమేహ అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ సమస్య పైన చాలా మందికి అవగహన ఉండదు. ముఖ్యంగా ఇది ఎలా ప్రారంభం అవుతుంది. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు.
Soaked Badam Health Benefits: శరీరానికి బాదం పప్పులు ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. అయితే నానబెట్టిన బాదం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Fennel Celery Water: ఫెన్నెల్ (సోంపు), సెలరీ రెండూ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసే నీరు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ వాటర్‌లో అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. దీని తయారు చేసుకోవాలి, కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Gongura Pappu Recipe: గోంగూర పప్పు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. మన బామ్మల కాలంనాటి నుంచి ఈ రిసిపీ తయారు చేసుకుంటారు. పుల్లపుల్లగా రుచికరంగా ఉంటే ఈ రిసిపీతో ఆరోగ్యం కూడా మీ సొంతం. అయితే, అచ్చ తెలుగు స్టైల్లో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం.
Late Night Sleep: మనిషి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే అవసరం. హెల్తీ ఫుడ్స్ తింటున్నా నిద్ర సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాత్రి వేళ 12 గంటల వరకూ నిద్రపోకుంటే ఈ రోగాలు తప్పవు మరి. తస్మాత్ జాగ్రత్త.
Ginger Clove Tea Recipe: అల్లం లవంగం టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టీ. ఇందులో అల్లం, లవంగం ఉపయోగించడం వల్ల రెండిటిలో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Pulagam Recipe In Telugu: పులగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీని అమ్మమ్మలకాలం నుంచి తయారు చేస్తున్నారు. ఇంట్లోనే సులభంగా దీని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Belly Fat Burning Vegetables: బరువు తగ్గాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గిపోవచ్చు. ముఖ్యంగా మనం ప్రతిరోజు వండుకునే కూరగాయలతో కూడా బరువు సులభంగా తగ్గిపోతారు. బెల్లీ ఫ్యాట్ సమస్యకు ఏ విధంగా చెక్ పెట్టవచ్చు తెలుసుకుందాం.
Potato Chips Side Effects: అతిగా ఆలూ చిప్స్ తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో బరువు పెరడం, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తయి.
Aloo Paneer Masala Recipe: హోటల్ స్టైల్ బంగాళదుంప పనీర్ మసాలా కూర ఇంట్లో తయార చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..?అయితే ఈ సింపుల్ టిప్స్‌తో ఇలా తయారు చేసుకోండి.
Coconut Oil in Beauty Routine: ముఖంపై మచ్చలు ఎక్కువయ్యాయా? ముఖంపై గీతాలు కూడా కనిపిస్తున్నాయా? అయితే దీనికి కెమికల్ ఉత్పత్తుల వాడాల్సిన అవసరం లేదు. దీనికి సింపుల్ గా ఇంట్లోనే ఒకటి రెమిడీ ఉంది. అదే కొబ్బరి. ఈ నూనెను సాధారణంగా మనం జుట్టుకు ఉపయోగిస్తాం. అయితే దీన్ని ఉపయోగించే ముఖంపై మచ్చలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
Palak Prawns Gravy Recipe: పాలకూర రొయ్యల ఇగురు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Moringa Laddu Recipe: మునగాకులతో చాలా వరకు పచ్చడ్లు, రెసిపీలు తయారు చేసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా లడ్డూలు తిన్నారా.? మునగాకుతో లడ్డూలను కూడా తయారు చేసుకొని తినవచ్చు. దీని తయారు చేయడం ఎంతో సులభం. తయారీ విధానం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.