These Snakes Non Poison It Will Be Kept As Pet Animals: పాములు అంటే అందరికీ భయమే! కానీ కొన్ని పాములను ఎలాంటి భయం లేకుండా ఇంట్లో పెంచుకోవచ్చు. పెంపుడు జంతువులుగా పెంచుకునే అలవాటు విదేశాల్లో ఉంది. భారతదేశంలో నిషేధం ఉన్నా కూడా పెంచుకునే పాముల విశేషాలు తెలుసుకోండి.
Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Snake Sightings Increased In Bengaluru: బెంగళూరు నగరంలో పాములు భయపెట్టించేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాములు బయటకు వస్తున్నాయి. దీంతో పాముల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులకు పాముల ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి.
These Five Snake Species Kept As Pet Animals: పాములు కనిపిస్తేనే గుండెలు అదురుతాయి. ఎక్కడో ఒక చోట పాము కనిపిస్తే తుర్రున పారిపోతాం. మరి అలాంటిది పాములను పెంచుకోవడం అనే ఆలోచన వస్తే. అసలు పాములను పెంచుకోవచ్చా? ఏ పాములను పెంచుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Hyderabad: గతేడాది వేల సంఖ్యలో పాముల్ని హైదరాబాద్ లో బంధించినట్లు కూడా పలు సర్వేలు బైటపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dreaming about snakes: చాలా మంది నిద్రలో తమకు సర్పాలు కన్పిస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే.. కలలో పాములు కన్పిస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
చలికాలం వచ్చిందంటే చాలు పాముల భయం వెంటాడుతుంటుంది. వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటేస్తాయి. మరి శీతాకాలంలో పాముల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం
King Cobra Vs Iguana Lizard: సముద్ర తీరంలో పాములు దండయాత్ర చేయగా.. చిక్కినట్టే చిక్కి ఓ తొండ తప్పించుకోవడంతో పాములు విస్తుపోయాయి. నోటికాడికి వచ్చిన ఆహారం లభించకపోవడంతో అవి నిరుత్సాహానికి గురయిన వీడియో వైరల్‌గా మారింది.
Giant Anaconda Viral Video Watch Here Telugu: ఇటీవలే మలేషియాలోని ఓ ఇంట్లో ఎవరు ఊహించని సంఘటన జరిగింది.. ఓ ఇంట్లోని సీలింగ్ నుంచి శబ్దాలు రాగ.. దానిని ఆ ఇంటి యజమానులు గమనించి చూడగా ఏం జరిగిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Snake video: విశాఖ పట్నంలోని నేవీ క్వార్టర్స్ లో అరుదైన సర్పం బైటపడింది. ఈ పాము బంగారు వర్ణంలో ఉంది. అంతే కాకుండా.. ఈ పాము బసలు కొడుతూ అక్కడున్న వారిని కాసేపు టెన్షన్ కు గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snakes Attracted plants: కొన్ని చెట్లంటే పాములకు ఎంతో ఇష్టమంట. అవి ఉన్న ఇళ్లను అవి అస్సలు విడిచి పెట్టి పోవడం. పదికిలో మీటర్ల దూరంలో ఉన్న కూడా ఆ చెట్టు వాసన పాములకు వస్తుందంట.
Viral Snakes Videos: రెండు పాములు ఒక ఇంట్లో ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Dream about Snakes: పాములు కొంత మందికి కలలో అదేపనిగా కన్పిస్తుంటాయి. దీని వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తెలుసుకొవాలి.
Viral Video Of Scarlet Snake: ఈ పామును చూసి భయపడకండి. దీని గురించి తెలిస్తే ఇంట్లోకి తీసుకెళ్లి పెంచేసుకుంటారు. అందమైన ఈ పాము విషం లేనిది కావడం విశేషం.
వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. మొక్కలు నాటేందుకు అనువైన సమయం. అందుకే గార్డెనింగ్ ఇష్టమున్నవాళ్లు వివిధ రకాల మొక్కలు తెచ్చి నాటుతుంటారు. కానీ ఈ క్రమంలో ఈ 5 రకాల మొక్కల్ని పొరపాటున కూడా నాటవద్దు. ఈ మొక్కలు పాముల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. పాములు దూరే ప్రమాదముంది జాగ్రత్త
Snake Facts For Pregnant Woman: హిందూ సాంప్రదాయం ప్రకారం, పాముకి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. పామును నాగదేవతగా చెప్పుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం నాగుల పంచవి రోజు నాగ దేవతగా పామును పూజించడం ఆనవాయిగా వస్తోంది. పురాణాల ప్రకారం పాముల గురించి అనేక విషయాలను శాస్త్రంలో తెలిపారు. అందులో ఒకటి.. గర్భిణీ స్త్రీలను పాములు కాటేయవట.. దీని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో క్లుప్తంగా వివరించారు.
Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కింగ్ కోబ్రా పేరు వినగానే అందరికీ వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అత్యంత విషపూరితమైన పాము ఇది. కింగ్ కోబ్రా కాటేస్తే క్షణాల్లో మరణం తధ్యం. అయితే ఇంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రాను బతికుండగానే నమిలి తినేసే జంతువులున్నాయని తెలుసా.. ఆ జంతువులేంటో తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.