Wife and husband age gap: భార్యాభర్తల మధ్య వయస్సు పునరుత్పత్తి పై ప్రభావం చూపుతుంది అంటూ తాజాగా ఒక పరిశోధన వెల్లడించింది.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వయసు 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే ఇంకా మంచిదని కూడా తెలిపారు.
Radish sambar recipe: ముల్లంగిని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. ముల్లంగి చేయడంలో కొన్ని టిప్స్ పాటిస్తే రుచి ఇంకా సూపర్ గా ఉంటుందని నిపుణుల చెబుతుంటారు.
Okra water Benefits For Hair: బెండకాయతో మనం కూరలు, ఫ్రై చేసుకుంటాం. దీంతో తయారు చేసిన కూరలు ఎంతో రుచికరంగా ఉంటాయి. బెండకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. అయితే బెండకాయ నీటితో జుట్టు, పొడుగ్గా బలంగా పెరుగుతుంది అంటే నమ్ముతారా?
Rice Porridge: బియ్యం జావ తెలుగు వంటలలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక ఆహారం. చిన్న పిల్లలు నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన ఈ జావ, రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Mixed Vegetable Rice Recipe: మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అంటే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ఒక రుచికరమైన భోజనం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన వంటకం. ఇది తయారు చేయడానికి చాలా సులభం మరియు రుచికరంగా ఉంటుంది.
Period Pain Vs Tomatoes: నెలసరి సమయంలో వచ్చే నొప్పి చాలా మంది మహిళలను బాధిస్తుంది. ఈ నొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, ఆహారం ద్వారా కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఆ ఆహారాలలో టమాటాలు కూడా ఒకటి. టామాటా తినడం వల్ల నెలసరి నొప్పులు ఎలా తగ్గుతాయి అనేది తెలుసుకుందాం.
Diabetes Vs Dates: ఖర్జూరాలు తీయగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు వాటిని తినొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ, నిజానికి డయాబెటిస్ ఉన్నవారు కూడా కొద్ది మొత్తంలో ఖర్జూరాలు తినవచ్చు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Zero Oil Puri: ప్రస్తుతకాలంలో చాలా మంది అతిగా వేయించిన ఆహార పదార్థాలు, నూనె ఎక్కువగా ఉపయోగించి చేస్తే పదార్థాలు తింటున్నారు. అందులో ముఖ్యంగా పూరీలను తింటారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ఈరోజు మనం చుక్క నూనె లేకుండా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Biotin Rich Foods: బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది, చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంతేకాదు బయట పుష్కలంగా ఉండే ఆహారాల వల్ల గోళ్లు కూడా అందంగా పెరుగుతాయి.
Rusk Halwa Recipe: రస్క్ హల్వా అంటే ఏమిటో తెలుసా? ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధమైన ఒక రకమైన తీపి. ఎంతో రుచికరంగా ఉండే ఈ హల్వాను చేయడం కూడా చాలా సులభం. ఇది సాధారణంగా పండుగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు.
Ajwain Paratha Recipe: వాము పరాఠా అంటే గోధుమ పిండితో చేసిన పరాఠాలో వాము (కారం సీడ్స్)ని కలిపి తయారు చేసిన ఒక రకమైన ఇండియన్ ఫ్లాట్ బ్రెడ్. దీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Collagen Rich Foods: కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగితే నిత్యం ఆరోగ్యంగా, యవ్వనంగా అందంగా కనిపిస్తారు. అయితే కొల్లాజెన్ పెంచే ఫుడ్స్ కూడా ఉన్నాయి. నిపుణుల ప్రకారం 5 కొల్లాజెన్ ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Banana Health Benefits: అరటి పండు తీపి రుచితో, పోషకాలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. దీని వల్ల కలిగే మరి కొన్ని లాభాలు గురించి తెలుసుకుందాం.
Homemade Rose Gel: రోజ్ జెల్ అనేది గులాబీ పుష్పాల నుంచి తీసిన సారంతో తయారు చేసిన ఒక రకమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి, ప్రశాంతంగా ఉంచడానికి చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది.
Vitamin C Side Effects: విటమిన్ సి శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన విటమిన్. ఇది రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎక్కువ విటమిన్ సి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Paneer Gravy Recipe: పనీర్ గ్రేవీ అంటే పనీర్ ముక్కలను, మసాలా దినుసులతో కలిపి చేసే మృదువైన గ్రేవీ వంట. ఇది భారతీయ వంటకాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. పనీర్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో పాటు, గ్రేవీలోని మసాలాలు ఆరోగ్యానికి మంచివి. ఇది చపాతీ, నాన్, బిర్యానీ వంటి రోట్టెలతో బాగా సరిపోతుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా దీని తింటారు. ఇంట్లోనే ఎంతో సులభంగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Carrot Soup Recipe: క్యారెట్ సూప్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. దీని ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Banana Flower Chutney Recipe: అరటి పువ్వు పచ్చడి తెలుగు వంటకాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అరటి పువ్వులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Tomato Pudina Chutney Recipe: ఇడ్లీ, దోశలకు రుచికరమైన పుదీనా టమాటో పచ్చడి తయారు చేయడం చాలా సులభం. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ విధానం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.