Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Weight Loss With Fruits: బరువు తగ్గాలని వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది అద్భుతమైన పరిష్కారం. పండ్లు తింటూనే సులభంగా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే ఈ పండ్లు తింటే బరువు తగ్గిపోతారు. వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్సర్సైజులు చేయడంతోపాటు డైట్ మార్పులు తప్పనిసరి. దీంతోపాటు మీరు తినాల్సిన పండ్లు ఏంటో తెలుసుకుందాం.
Egg Roast Recipe: చీజీ ఎగ్ రోస్ట్ అంటే ఏమిటి? ఇది కోడిగుడ్లు, చీజ్ కొన్ని కూరగాయలను కలిపి తయారు చేసే ఒక రుచికరమైన డిష్. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఉదయం బ్రేక్ ఫాస్ట్లో దీని తినవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
Auto Immune Disease: హషిమోటో థైరాయిడిటిస్ అంటే ఏమిటి..? హషిమోటో వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలాంటి చికిత్స తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది తెలుసుకుందాం.
Nutritionist For Weight Loss At Home: శరీర బరువు తగ్గే క్రమంలో న్యూట్రిషనిస్ట్స్ తెలిపిన ఆహారాలు డైట్లో చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. బ్యాడ్ కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Benefits Of Amla Candy: ఉసిరి క్యాండీ అంటే ఉసిరికాయలను చక్కెరతో కలిపి తయారు చేసిన ఒక రకమైన క్యాండీ. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జుట్టుకు మంచిది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా బయట పిల్లలు తినే క్యాండీల కంటే ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. దీని ఇంట్లోనే తయారు చేయడం ఎంతో సులభం.
Top 10 Anti Ageing Foods: ముఖం నిత్య యవ్వనంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు దీనికి సరైన నియమాలు పాటిస్తే తప్పకుండా జరుగుతుంది. ప్రధానంగా మన లైఫ్ స్టైల్ లో మార్పులు ఎంతో ముఖ్యం. నీరు ఎక్కువగా తీసుకోవాలి కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవాలని చర్మ సంబంధిత నిపుణులు చెబుతారు. ఈ ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
Tomatoes in Skincare: టమాటాలు వంటల్లోనే కాదు ఇలా స్కిన్ కేర్ రొటీన్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ముఖంపై పేర్కొన్న పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్ సమస్యకు చెప్పేటవచ్చు. ఎందుకంటే టమాటాల వల్ల ముఖం మెరుస్తుంది మంట సమస్యను తగ్గించ గుణం ఉంటుంది. ముఖ్యంగా టమాటాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇందులో ఉండే విటమిన్ సి ఎఫెక్టివ్ గా స్కిన్కిన్ రొటీన్ లో పనిచేస్తుంది.
Winter season: చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంతో తింటారు. అయితే నెయ్యిని ఉపయోగించేటప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. దీని వల్ల మన శరీరంకు అనేక ఉపయోగాలు కల్గుతాయి.
Belly fat Reduce tips: ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో తెగ ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. అధికంగా బరువుంటే.. శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు కారణమౌతాయి.
Dum Biryani with Tomatoes: బిర్యానీ అంటే మటన్, చికెన్ అంతేనా. లేదంటే వెజ్ బిర్యానీలో పన్నీర్ బిర్యానీ లేదా మష్రూమ్ బిర్యానీ, వెజిటెబుల్ బిర్యానీ. ఎప్పుడూ తినేవే. రోటిన్ కు భిన్నంగా ఈసారి టమోటాలతో దమ్ బిర్యానీ ట్రై చేద్దామా. టమాటాలతో దమ్ బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును ఒక్కసారి రుచి చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ కావాలంటారు. మరి ఎలా చేయాలో చూద్దామా?
Weight Loss With Hot Water Bath: స్నానం చేయడం మన దైనందిత జీవితంలో భాగం. అయితే, స్నానం చేస్తే కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు అంటే నమ్ముతారా? అవును.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారని షాకింగ్ అధ్యయనం వెల్లడించింది. మన శరీరంపై ఉండే వ్యర్థాలను తొలగించుకుంటే అధిక బరువు కూడా చెక్ పెట్టొచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
Coriander Water Benefits: ధనియాలు కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, జర్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ధనియాల కషాయంతో ఎలాంటి సమస్యలైనా వెంటనే ఉపశమన్నాని కలిగిస్తుంది.
Vellulli Karam Recipe In Telugu: వెల్లుల్లి కారం క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మీరు కూడా ఇప్పుడు ఇలా తయారు చేసుకోండి.
Wheat Halwa Recipe: గోధుమ హల్వా ఒక రుచికరమైన స్వీట్. సాధారణ స్వీట్ కంటే ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు, పెద్దలు దీని తినవచ్చు. గోధుమ హల్వా ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
How To Reduce Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆహారాలు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు మలబద్దకంతో పాటు ఇతర అన్ని పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Coconut Oil Benefits: కొబ్బరి నూనెను మనం ప్రతిరోజు ఉపయోగిస్తాము. మీరు ఎప్పుడైనా పరగడుపున కొబ్బరి నూనెను తీసుకున్నారా ?? ఆరోగ్యనిపుణుల ప్రకారం ఒక స్పూన్ కొబ్బరి నూనెను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Honey In Winter: చలికాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే చలి షురూ అవుతుంది. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు కాటన్ దుస్తువులతో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే చలికాలంలో తేనె తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Carrot Rice Recipe: క్యారెట్ రైస్ రెసినీ క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల పోషకాలను శరీరానికి అందిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది.
Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.