Pet Snakes: ఈ ఐదు పాములను ఇంట్లో 'పెట్స్‌'లాగా పెంచుకోవచ్చు

These Snakes Non Poison It Will Be Kept As Pet Animals: పాములు అంటే అందరికీ భయమే! కానీ కొన్ని పాములను ఎలాంటి భయం లేకుండా ఇంట్లో పెంచుకోవచ్చు. పెంపుడు జంతువులుగా పెంచుకునే అలవాటు విదేశాల్లో ఉంది. భారతదేశంలో నిషేధం ఉన్నా కూడా పెంచుకునే పాముల విశేషాలు తెలుసుకోండి.

1 /5

రాట్ స్నేక్: బలంగా.. ప్రకాశవంతంగా వివిధ రంగులలో ఉండే పాములు రాట్‌ స్నేక్‌. వీటిని సంరక్షణ చేయడం చాలా సులభం. పామును పోషించాలనుకునే వారికి మంచి ఎంపిక రాట్‌ స్నేక్‌.

2 /5

మిల్క్ స్నేక్: ప్రకాశవంతంగా.. ఆకర్షణీయమైన రంగుల్లో మిల్క్‌ స్నేక్‌ పాములు ఉంటాయి. పెంపుడు జంతువుగా పామును చేసుకోవాలంటే మిల్క్‌ స్నేక్‌ను ఎంచుకోవచ్చు. పామును పెంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

3 /5

కెన్యా సాండ్ బోవా: కెన్యా సాండ్ పాములు చిన్నవిగా.. వివిధ రకాలతో ఉంటాయి. వీటిని ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవడం చాలా సులభం. వీటిని పెంచుకుంటే మనకు ప్రశాంతత ఏర్పడుతుంది. వీటిని నిర్వహించడం పెద్ద ఖర్చు కూడా కాదు.

4 /5

గ్రీన్ ట్రీ స్నేక్: ఆకుపచ్చ రంగులో ఎంతో ఆకర్షణీయంగా గ్రీన్ ట్రీ పాములు ఉంటాయి. శరీరంతో ఆకుపచ్చగా ఉన్న ఈ పాములు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పామును పెంచుకుంటే ఇంటికి ఆకర్షణీయంగా ఉంటాయి.

5 /5

వెస్ట్రన్ హాగ్నోస్ స్నేక్: ఈ పాము ప్రత్యేకమైన పరిమాణంలో ఉంటుంది. పైకి తిరిగిన ముక్కు కలిగిన పాము  వెస్ట్రన్ హాగ్నోస్ పాములు. ఈ పాములు ఎలాంటి ప్రమాదకరం కాదు. ఆకర్షణీయంగా ఉంటుంది.