Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది క్యూలైన్లలో ఎదురు చూస్తుంటారు భక్తులు. అయితే, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టోకెన్ల ఆధారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
TTD Member Video: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమల వివాదాలకు వేదికగా మారుతోంది. అందరి ముందు బహిరంగంగా టీటీడీ ఉద్యోగిని పాలకమండలి సభ్యుడు బూతులు తిట్టడం వివాదం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Darshan Tickets: తిరుమల స్వామివారి భక్తులకు బిగ్ అప్డేట్. వేసవి సెలవుల్లో స్వామి దర్శనం చేసుకునే ప్లాన్ చేస్తుంటే ఇవాళే ఆ ఏర్పాట్లు చేసుకోండి. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ విడుదల చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Salakatla Teppotsavam: తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్ కానున్నాయి.. ఈ ఉత్సవాలు మార్చి 9 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇటీవల ప్రత్యేక దర్శనం ఆర్జిత సేవలు మే నెలకు సంబంధించిన కోటా విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. తాజాగా వచ్చేనెల 9 నుంచి 13 వరకు శ్రీవారి తెప్పోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజులుగా శ్రీవారి దర్శనానికి ఎదురు చూస్తుంటారు. దీనికి కొందరు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. టోకెన్లు దొరకలేనివారు సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనానికి గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇలా కాకుండా ఎలాగైనా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక అలాంటి కష్టాలకు చెక్‌పడనుంది.
Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
TTd News: టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Tirupati news: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి ఒక లేఖను రాశారు. దీనిపై టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
Wife And Husband Commits Suicide In Tirumala: పవిత్రమైన తిరుమల కొండపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భార్యాభర్తలు తిరుమలలోని తాము బస చేసిన అతిథి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
Ttd board on non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది హిందువేతర ఉద్యోగుల్ని బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
Tirumala Ratha Saptami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినాన్ని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా ప్రజలు సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉత్తరాయణం తర్వాత వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడు ఉగ్ర రూపం దాల్చే సమయం. ఈ సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
Tirumala Ratha Saptami: రథసప్తమి వేడుకలకు తిరుమల రెడీ అవుతోంది. ఫిబ్రవరి 4న తేదిన జరిగే వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఆ రోజు తిరుమలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు.
TTD latest update: రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించి.. పాలకమండలి పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయం గురించి పాలకమండలి ఈరోజు భేటీ కానుంది అని సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా దర్శనంపై ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
Ttd big Alerts to devotees: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
Janhvi Kapoor interesting comments: దేవర బ్యూటీ జాన్వీకపూర్ తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కరణ్ జోహార్ షోలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.