Tirumala: తిరుమలకు వీఐపీలు పొటెత్తారు. శ్రీవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Tirupati: కలియుగంలో తిరుమల శ్రీవారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ఈరోజు భారీగా వీఐపీలు స్వామివారిని ప్రత్యేంగా వెళ్లి దర్శించుకున్నారు. అదే విధంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.