Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.
8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.
TTD News: కాలినడకన శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్ అలర్ట్ గా చెప్పుకొవచ్చు. శ్రీ వారి మెట్టువద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు ఇక మీదట విధిగా 1200 మెట్ల వద్ద స్కానింగ్ చేయించుకొవాలని అధికారులు సూచించారు.
Chandrababu Naidu Temple Tour With Family Tirumala Vijayawada Kanakadurga Temple Photos Viral: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకటేశ్వరుడిని, విజయవాడ కనకదుర్గ ఆలయాలను కుటుంబంతో సహా సందర్శించారు.
chandrababunaidu visits tirumala: ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగో సారి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారంకు వేల మంది అతిథులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అదే రోజు రాత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
Tirumala Darshan in 30 minutes: వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అది కూడా ఆయన అనుమతిస్తేనే మనం దర్శనం చేసుకోగలుగుతాం అంటారు. శ్రీవారి దర్శనానికి టికెట్టు లభించిన 30 గంటల పాటు బారులు తీరి ఎదురు చూడక తప్పదు. కంపార్ట్మెంటులో ఎదురుచూస్తున్న భక్తులరద్దీ చూస్తూనే ఉన్నాం.
Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.