Tirumala 300 rupees tickets released: తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు జనవరి కోటా తిరుమల దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ప్రకటించింది. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 19 శనివారం విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
TTD Closed Srivari Steps Due To Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. మెట్ల మార్గంతోపాటు పాప వినాశనం, శిలాతోరణం వంటివి మూసి వేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Ttd news: తిరుమలలో ఇటీవల సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు పొటెత్తారు. తమ ఇష్టదైవానికి కానుకల్ని సమర్పించుకున్నారు.
BCCI Ex Coach VVS Laxman Offers Pooja In Tirumala: బీసీసీఐ మాజీ ప్రధాన కోచ్, భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మణ్ స్వామివారి సేవలో ఉన్నారు. పట్టువస్త్రాలు ధరించి సందడి చేశారు.
Tirumala Garuda Vahana Seva: తిరుమలలో ఎంతో వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి రూపంలో అనుగ్రహించనున్నారు.
Tirumala simha Vaahana Seva: తిరుమలలో ఎంతో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు మూడో సింహ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.
TTD: తిరుమల కొండపైన అన్న ప్రసాదంలో జెర్రి పడిందనే వార్తలపై టీటీడీ వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. భక్తులు ఎవరూ కూడా దీనిపైన విచారణ చెందవద్దని ప్రకటించింది.
Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Tirumala Tirupati Devasthanam: ఈ సెలవుల్లో తిరుపతి వంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ప్లాన్ చేసి వెళ్తారు. మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది బిగ్ అలెర్ట్.. ఈ విషయం ముందుగానే తెలుసుకోండి..
Koil Alwar Thirumanjanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో యేడాదిలో నాలుగు సార్లు ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దాంతో పాటు గ్రహాణం ఇతరత్రా ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఆలయాన్ని నీటితో పూర్తి కడిగి శుద్ది చేస్తుంటారు. తిరుమల ఆలయంలో నిర్వహించే ఈ సేవను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గా పిలుస్తూ ఉంటారు. అసలు తిరుమలలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గా ఎందుకా పేరు వచ్చింది.. ? ఆగమ శాస్త్రం ప్రకారం ఇది ఎందుకు నిర్వహిస్తారు.
Shah Rukh Tirumala Diclaration: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వంలోని నేతలు పట్టుపట్టాడరు. ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తన 'జవాన్" సినిమా ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పట ట్లో ఈయన తిరుమల వెంకన్న పై తనకు భక్తి, నమ్మకం ఉన్నాయని సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
TTD Online Tickets December 2024: తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రతి నెల 300 రూపాయల దర్శనం, అంగ ప్రదర్శన, విశ్రాంతుల గదులకు సంబందఇంచిన తిరుమల తిరుపతి దేవ స్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్స్ మరికాసేట్లో ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.