Big Shock To Govt Employees Funds Diverted Other Schemes: పెండింగ్ బిల్లులు, రిటర్మైంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. బిల్లులు, బెనిఫిట్స్ మరింత ఆలస్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నిధులు మళ్లించిందని ప్రచారం జరుగుతోంది.
Home Loan Interest Rates: సొంత ఇళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే దేశంలోని అన్ని బ్యాంకులు హోమ్ లోన్స్ పోటీ పడి ఇస్తుంటాయి. ఒక్కో బ్యాంక్ వడ్డీ రేటు ఒక్కోలా ఉంటుంది. మీరు కూడా హోమ లోన్ తీసుకునే ఆలోచన ఉంటే ఈ వివరాలు మీ కోసం.
Samsung Galaxy S24 Ultra Price Cut: అత్యంత తక్కువ ధరలోనే Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Cheapest Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన తర్వాత, దేశంలోని అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. అయితే, మీ క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లింపు చరిత్ర, ఆర్థిక స్థితి వంటివి గృహ రుణంలో చాలా ముఖ్యమైనవి.
Gujarat chhaava movie: చావా సినిమా మల్టీ ప్లేక్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇంతలో క్లైమాక్స్ సీన్ లో ఔరంగాజేబ్.. సంభాజీ మహారాజ్ ను టార్చర్ చేస్తున్న సీన్ టెలికాస్ట్ అయ్యింది. అక్కడున్న ఒక అభిమాని ఆ సీన్ చూసి చాలా భావోద్వేగానికి గురయ్యాడు.
Health Benefits Of Dates: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగతాయి. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం ఖర్జూరం తినడం వల్ల బరువు తగ్గవచ్చని అంటున్నారు. ఖర్జూరం వల్ల బరువు తగ్గవచ్చా? అనేది తెలుసుకుందాం.
Iqoo Neo 10R Price In India: ఎంతో శక్తివంతమైన iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Street food kumari aunty: హైదరబాద్ ఫెమస్ కర్రీ పాయింగ్ ఫెమ్ కుమారీ ఆంటో మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టుకుని పూజలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KCR: 2023 యేడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభలో ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవనం వైపు చూడని అధినేత తాజాగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీములో పెట్టుబడిదారులకు స్థిర పెన్షన్ ఎంపిక లభిస్తుంది. ఈ కొత్త పెన్షన్ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Coriander Water For Weight Loss: ధనియాల నీరు ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది బరువు తగ్గించడంలో, డయాబెటిస్ ను నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఈ నీటిని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Chhaava Movie 2nd day Box office Collecions: విక్కీ కౌశల్ హీరోగా నటించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఈ మూవీ ఫస్ట్ డే విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రెండో రోజు నుంచి ఈ సినిమా జోరు బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతూనే ఉంది.
Black Cumin Health Benefits: నల్లజీలకర్ర (Black Cumin) అనేది ఒక రకమైన సుగంధ ద్రవ్యం. దీనిని చాలా మంది కలోంజి అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం నిగెల్లా సాటివా (Nigella sativa). నల్లజీలకర్ర గింజలు చిన్నవిగా, నల్లగా, సువాసనతో ఉంటాయి. వీటిని ఆహారంలో రుచి కోసం ఉపయోగిస్తారు.
Moong Dal For Weight Loss: పెసరపప్పు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి, దీని వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాము, బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
Chhatrapati Shivaji Maharaj: హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు. దేశ వ్యాప్తంగా అందరు ఈయన జయంతిని వేడుకల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రపై రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు శివాజీ జయంతి సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్యాన్ ఇండియాలో ఐదు భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.
TTD Member Video: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమల వివాదాలకు వేదికగా మారుతోంది. అందరి ముందు బహిరంగంగా టీటీడీ ఉద్యోగిని పాలకమండలి సభ్యుడు బూతులు తిట్టడం వివాదం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Benefits Of Eating Pineapple: పైనాపిల్‌ను ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. ఈ పండు ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఈ పండు వల్ల కలిగే ఆరోగ్యలాభాలు గురించి తెలుసుకుందాం.
Srisailam Brahmothsavalu 2025: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, పెయింటింగ్‌లతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.