ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Delhi CM Rekha Gupta: ఎట్టకేటకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సీఎం రేసులో మొన్నటి వరకు ఈమె పేరు అసలు వినబడలేదు. పర్వేష్ వర్మ సహా ఎంతో మంది పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినపడ్డాయి. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అన్ని ఈక్వేషన్స్ తో పాటు కుల సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఇంతకీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ?
Swapnaala Naava: ప్రముఖ దివంగత టాలీవుడ్ దిగ్గజ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం చేసిన ‘స్వప్నాల నావ’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. పోస్ట్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోని వన్ మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా దీనిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు..
Rekha Gupta Takes Charge As New CM Of Delhi: ఢిల్లీ సీఎం ఎంపిక ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అనేక మంతనాలు.. లెక్కలు వేసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంను ఎవరో ఎంపిక చేశారు. రేపు ఢిల్లీ గడ్డపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.
Tesla EV Car: ప్రముఖ టెక్ దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కారు ఇండియాలో వచ్చేస్తోంది. ఏప్రిల్ నెల నుంచి టెస్లా ఈవ కారు అమ్మకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. రేపు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మద్య జరిగే మ్యాచ్‌పై అంది దృష్టి నెలకొంది. ఈ క్రమంలో రెండు జట్ల బలాబలాలు, ఏ ఆటగాళ్లు కీలకం కానున్నారో తెలుసుకుందాం.
Gold medalist Yashtika Acharya Died: జిమ్ లో లేడీ అథ్లేట్ కు కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇంతలో ఆమె మెడమీద.. 270 కేజీల రాడ్ పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బిగ్ అప్డేట్. త్వరలోనే డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి, మొత్తం డీఏ ఎంతకు చేరుతుందనేది తెలుసుకుందాం.
Udhayanidhi Stalin Slams To PM Modi: కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో వివక్ష చూపిస్తుండడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అయ్య జేబులో నుంచి అడగడం లేదు. అది మా హక్కు' అంటూ స్పష్టం చేశారు.
Maha kumbh mela water: కుంభమేళ నీళ్లలో విపరీతంగా మలంలో ఉండే బ్యాక్టిరియా ఉందని, దీనిలో స్నానంచేసిన, పొరపాటున కడుపులోకి పోయిన కూడా ప్రమాదం వాటిల్లుతుందని ఇటీవల నేషనల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
Bengaluru angry women: బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఏకంగా ఒక డాక్టర్ కు వాట్సాప్ లో మెస్సెజ్ చేసి తన అత్తను ఏవిధంగా చంపాలో అడిగింది. దీంతో ఆయన ఖంగుతిన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
iPhone SE 4 Launch: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఆపిల్ ఉత్పత్తుల్లో అత్యంత చౌకైన iPhone SE 4 వచ్చేసింది. ఐఫోన్ 16 ఫీచర్లతో సమానంగా ఉండే ఫోన్ కావడంతో ఆందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫోన్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Ex CM KCR Public Meeting On April 27th: అధికారం కోల్పోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమవడం నుంచి తేరుకుని కొత్త ఉత్సాహంతో సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళిక వివరించారు.
Ram dev baba running with horse: యోగా గురువు రామ్ దేవ్ బాబా గుర్రంతో పరుగు పందెం పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
8th Pay Commission Update: 8వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన ప్రకటన ఇది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విషయంలో క్లారిటీ వచ్చింది. త్వరలోనే డీఏను కనీస వేతనంలో కలపనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chhatrapati Shivaji Maharaj Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు జరిగిన ఓ సంఘటన ఓ యువకుడి ప్రాణం తీయగా.. 12 మంది తీవ్రంగా గాయపడడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, స్కూల్స్, కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఒక రోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులో చెక్ చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.