Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Liver Health Test: లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Happy Diwali 2024: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి మరో రెండ్రోజుల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన 5 రోజులు జరుపుకునే పండుగ ఇది. చీకట్లను పారద్రోలి వెలుగులు చిమ్మినందుకు ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. ఈసారి దీపావళి అక్టోబర్ 31న ఉంది. మరి మీ బంధుమిత్రుల్ని విష్ చేసేందుకు సిద్ధమయ్యారా..
Babu Mohan Joins TDP: తాజాగా జరిగిన పరిణామం బట్టి చూస్తే.. మాజీ మంత్రి, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ సొంతగూటికి.. చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.
Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
November Bank Holidays: అక్టోబర్ నెల ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. నవంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
Bandi Sanjay Speech at Rozgar Mela in Visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుతో గతంలో ఎక్కువ అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాల ఉన్నాయన్నారు.
Kerala Fire Shocking visuals: పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఎనిమిది పరిస్థితి విషమించడంతోపాటు మరో 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి కేరళ కాసరగోడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని కన్నూర్, కాసర్‌గఢ్, మంగళూరులోని వివిధ ఆస్పత్రిల్లో చేర్పించారు. విరకంబు ఆలయ పరిసరా ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణాసంచా నిల్వ చేయడంతో ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Salad Dressing Tips: ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువగా సలాడ్లను తింటారు. సలాడ్‌లో పచ్చికూరగాయలు కలిపి తీసుకుంటారు. కానీ వీటితో పాటు కొన్ని పదార్థాలు ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 13 ఐఏఎస్ ఆఫీసర్లు, నలుగురు ఐఎఫ్ఎస్, 70 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్, డిప్యటీ కలెక్టర్లను బదిలీ చేశారు.
YO! 10 Prema Kathalu: తెలుగు చిత్రసీమలో గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మేకర్స్ పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో కొత్తగా వస్తోన్న చిత్రం ‘YO! 10 ప్రేమ కథలు’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Hyderabad Developments Works Review: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు.
Cashew Nut Benefits: జీడిపప్పు అనేది మనం తరచుగా స్నాక్‌గా తీసుకునే రుచికరమైన ఆహారం. జీడిపప్పు తాజాగా పండించినప్పుడు, దాని చుట్టూ ఉన్న పొర విషపూరితంగా ఉంటుంది. అందుకే మనం తినే ముందు దీనిని ప్రత్యేకంగా ప్రాసెస్ చేస్తారు.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
Kismis Health Benefits: కిస్మిస్ చాలా ఆరోగ్యకరమైన పండు దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఇందులో బోలెడు ఉంటాయి.
Dhanteras Gold Shopping 2024: ధన త్రయోదశి రోజున చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ తక్కువ డబ్బులు ఉండడంతో కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇంట్లోనే ఉండి షాప్ కి వెళ్లకుండా కేవలం రూ.100 ఇలా బంగారాన్ని కొనవచ్చు.. ఆశ్చర్యపోకండి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Fouja Movie Telugu Version: హిందీలో మూడు నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఫౌజా మూవీ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో స్పెషల్ షో ప్రదర్శించారు.
Telangana ERC Revised Electricity Charges: ఛార్జీల పెంపు లేదంటూనే ఈఆర్సీ కమిషన్ విద్యుత్ ఛార్జీల భారం మోపింది. పేదలకు మినహాయింపు ఇచ్చి మధ్య తరగతి ప్రజలకు మాత్రం కరెంట్ షాక్ ఇచ్చింది.
Walnut Health Benefits: వాల్నట్స్ లేదా ఆక్రోట్లు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ಒಂದು రకమైన డ్రై ఫ్రూట్. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీని శరీరానికి కలిగే ఇతర లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.