Chiranjeevi vs Rajasekhar: ఎప్పటినుంచో చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న ఎవరు నమ్మేవారు కాదు.. కానీ ఇందుకు సంబంధించిన ఒక లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఇప్పటిది మాత్రం కాదు..
Hyderabad: లేడీ డాక్టర్ సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపికి వెళ్లింది. అక్కడ తుంగభద్రనదిలో ఈత కొట్టడానికి దూకింది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Chhaava Movie 6th day Box office Collecions: విక్కీ కౌశల్ నటించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న శివాజీ జయంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎపుడో కానీ ఇలాంటి చిత్రాలు రావంటున్నారు. తాజాగా ఈ సినిమా 6వ రోజు శివాజీ జయంతి రోజు బాక్సాఫీస్ ను కుమ్మేసింది.
Rekha Gupta Takes Oath as New Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీలోని అతిరథ మహారథుల సమక్షంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సెనా ..రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Maha kumbh mela: కుంభమేళలో కొంత మంది కేటుగాళ్లు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై సీఎం యోగి రంగంలోకి దిగారు.
Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు గ్రేట్ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలకు పాకింది. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో ముద్రించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sivangi: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో ఢిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘శివంగి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేసారు.
TG EAPCET 2025 Dates: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కీలకమైన అప్డేట్. తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల తరువాత ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi CM: తాజాగా ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పర్వేష్ వర్మను కాకుండా.. మహిళ నేత మరియు బనియా వర్గానికి చెందిన రేఖా గుప్తాను సీఎంగా నియమించడంతో షాక్ అవ్వడం పర్వేష్ వర్మ వంతు అయింది.
Election Code Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగన్ సహా 8మందిపై కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్ ట్రోఫీ లో తొలి లీగ్ మ్యాచ్‌ను టీం భారత్ ఇవాళ బంగ్లాదేశతో ఆడనుంది. ఇప్పటికే భారత్ మంచి జోరుమీద వుంది. అయితే బంగ్లాదేశ్ బలహీనంగా కనిపిస్తోంది. ఛాంపియన్ ట్రోఫీ భారత్ ఆడనున్న తొలి ఆటకు అంతా సిద్ధమైంది.
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మే 7 నుండి మే 31 వరకు జరగనున్న ఈ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ సెక్రెటరీ స్మిత సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మొర్లే వెల్లడించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే ిక్కడ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
10 Benefits Of Turmeric: పసుపులో కర్కూమీన్ ఉంటుంది. ఇది చూడటానికి బంగారువర్ణంలో కనిపిస్తుంది. ఏళ్లుగా దీన్ని వినియోగిస్తున్నారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. మనదేశంలోనే కాదు పసుపును చైనీస్ మెడిసిన్‌లో కూడా ఉపయోగిస్తారు. ఇందులో పవర్ఫుల్ ఔషధ గుణాలు ఉంటాయి. పసుపును మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళుతోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొక బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.
Cheap and Best Cars: ఇటీవలి కాలంలో సొంతంగా కారు కలిగి ఉండటం సాధారణమైపోయింది. బడ్జెట్‌కు తగ్గట్టు కార్ల ఎంపిక ఉంటుంది. అందుకే కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు ఉండే కార్లపై దృష్టి సారిస్తున్నాయి. మీరు తక్కువ బడ్జెట్లో మంచి కారు కోసం చూస్తుంటే ఆ వివరాలు మీ కోసం.
Airtel 619 VS 649 Plan: ఎయిర్టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. పెరిగిన టెలికాం ధరల సమయంలో లక్షల మంది యూజర్లను కోల్పోయింది ఎయిర్టెల్. ఈ నేపథ్యంలో కొత్త ఆకర్షణీయమైన ప్లాన్స్ పరిచయం చేస్తోంది. ఈరోజు రూ.619 లేదా రూ.649 ఏ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
Chief Election commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని వెనకున్న పెద్ద స్ట్రాటజీ ఇదే.
Yadadri Temple: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. అవును యాదగిరి గుట్టలో మరో అద్బుత ఆవిష్కరణకు అక్కడి వేద పండితులు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.