Bengaluru woman multitasking while driving: బెంగళురుకు చెందిన ఒక మహిళ ఉద్యోగి డ్రైవింగ్ చేస్తు తన ఆఫీస్ వర్క్ ల్యాప్ టాప్ మీద చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Kannappa Cast Remuneration: కన్నప్ప సినిమా కోసం ప్రభాస్, మోహన్‌లాల్ తీసుకున్న పారితోషికం గురించి విష్ణు మంచు కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు బయట పెట్టారు. తన తండ్రి మోహన్ బాబుపై గౌరవంతోనే ఇద్దరూ ఈ చిత్రంలో నటించారని చెప్పారు. ఇక ఆ తర్వాత మంచు విష్ణు.. పారితోషికంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం
Techno Poa 6 5G Smartphone: మార్కెట్లోకి త్వరలోనే టెక్నో పోవా 6 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్, స్పెషిఫికేషన్ డిటెయిల్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Back To KCR BRS Party Meeting On Feb 19th: అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. మళ్లీ పార్టీకి జోష్‌నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగనున్నారని సమాచారం.
Maghi Purnima festival: శివాలయంలో నాగు పాము ప్రవేశించింది. అంతే కాకుండా.. అక్కడ శివుడి లింగంను చుట్టుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Kobali Web Series Success Meet: కోబలి సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండడంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్ట్-2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకున్నారు.
First Bird Flu Case: అనుకున్న భయమే వెంటాడింది. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వ్యాపించేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kavitha fires on cm revanth reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సీఎం రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సర్కారు చేస్తున్న తప్పుల్ని తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు రాసుకుంటున్నామని హెచ్చరించారు.
Accused Slipper Thrown On Judge In Court Hall: తనపై నమోదైన కేసులో శిక్ష వేసిన న్యాయమూర్తిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. కోర్టు హాల్లోనే జడ్జిపై చెప్పుతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడ..? ఎప్పుడు జరిగిందో ఆ వివరాలు తెలుసుకుందాం.
Mohan babu family dispute: మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సీనియర్ హీరో అత్యున్నత ధర్మాసనంను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Huawei Pura 80 Ultra Price In India: మోస్ట్పవర్ఫుల్ ఫీచర్స్‌తో హువావే పురా 80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Who Saved Rishab Pant Person Takes Poison With Girlfriend ప్రేమికుల ముందు రోజు భారత క్రికెటర్ రిషబ్ పంత్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రాణాలతో కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆస్పత్రిలో కొన ప్రాణాలతో ఉన్నాడు.
Public Holidays 2025: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండ్రోజులు పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం.
Valentines day lovers bike stunt: బైక్ మీద ప్రేమ జంట రెచ్చిపోయారు.డెంజరస్ గా స్టంట్ లు చేస్తు రోడ్డు మీద న్యూసెన్స్ చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Zero Interest Loan: దేశంలోని మహిళలకు గుడ్‌న్యూస్. ఎలాంటి వడ్డీ లేకుండా ఏకంగా 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్పతి దీదీ యోజనలో సాధ్యం. ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటనే వివరాలు తెలుసుకుందాం.
Leopard enters in lucknow Marriage: లక్నోలో పెళ్లి వేడుకలో అనుకొని అతిథి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కొత్త జంటతో పాటు, అతిథులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Rajat Patidar: ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు రజత్ పటిదార్ పేరును కెప్టెన్‌గా ప్రకటించింది. అందరూ కోహ్లీ మరోసారి కెప్టెన్ అవుతాడని అనుకోగా.. ఆర్సీబీ ఊహించని నిర్ణయ తీసుకుంది.
Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి టార్గెట్ గా మారారా..? తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీకి సంబంధించి సరదాగా చేసిన కామెంట్స్ తో చిరును కొంత మంది పనిగట్టుకొని మరి కొందరు ట్రోల్ చేసేస్తున్నారు. అసలు చిరంజీవిని టార్గెట్ చేయడాన్ని సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు సెలబ్రిటీలు. ఏం మాట్లాడినా సెలబ్రిటీస్ ను కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
Vamsi Arrest: ఏపీలో అంతా ప్రతీకార రాజకీయాలు కన్పిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్‌లో మొదటి పేరుగా భావిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
Telangana February 15 holiday: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 కావడంతో ఆరోజు సెలవు ప్రకటించడానికి ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఆయన సేవలను గుర్తించి ఫిబ్రవరి 15 అనగా గురువారం సెలవు ప్రకటించాలని.. కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.