Telangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
Vastu Tips To Remove Negative Energy: ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అందులో గులాబీ రేక్కలు ఒకటి. వీటితో ఇంట్లో మనశాంతిని పొందవచ్చు. గులాబీ రెక్కలతో ప్రతికూల వాతావరణాన్ని ఎలా తొలగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Pranaya Godari: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ప్రయాణ గోదారి సినిమా నుంచి మరో కొత్త పాట విడుదలైంది. ఈ పాట చాలా అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పాట ఏంటో పాటకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Dulquer Salmaan Lucky Baskhar Trailer Review: వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Chandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.
Tamilnadu: కొత్తగా పెళ్లైన జంటలు ఇక మీదట కనీసం 16 మంది పిల్లల్ని కనేలే ప్లాన్ లు చేసుకొవాలని తమిళనాడు సీఎం స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.
KT Rama Rao Group 1 Mains Exams: సుప్రీంకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు నిరాకరించిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు.
Revanth Reddy Big Shock To Public With Electricity Bill Hike: పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచేలా చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చార్జీలు పెంచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Qualities Of A Good Husband Material: భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గుడ్ హస్బెండా కోసం ఆలోచిస్తే ఈ లక్షణాలు ఉన్నాయా..? లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్ హస్బెండా కి ఉండాల్సి లక్షణాల గురించి తెలుసుకుందాం.
YS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించినట్లు తెలుస్తొంది.
Police Flag Day 2024: సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని,విధినిర్వహాణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అంతే కాకుండా.. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
How To Make Kajal: మార్కెట్లో లభించే కాటుక కంటే ఇంట్లోనే సహాజంగా కాటుకను తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల ఆరోగ్య మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ఖరీదైనా వస్తువులు ఉపయోగించాల్సి అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇది మంచిది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Game Changer Cast: రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ ఛేంజర్.. సినిమా ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో భాగమైన నవీన్ చంద్ర ఈ చిత్రం గురించి ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Helicopter Fly in Tirumala temple: తిరుమల శ్రీవారి ఆలయంపైన హెలికాప్టర్ మళ్లీ చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Easy Tips To Grow A Beard: గడ్డం అనేది నేటి తరంలో ఒక ఫ్యాషన్. సినిమా హీరోలను చూసిన చాలా మంది గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ గడ్డం పెంచడంలో ఎంతో సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గడ్డం సరిగా పెరగకపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని టిప్స్‌ను పాటించడం వల్ల ఒత్తైనా గడ్డం మీసొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Vishwambhara update: విశ్వంభర.. సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర టీజర్ ఎన్నో నెగటివ్ రివ్యూస్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో గ్రాఫిక్స్ మరీ చిన్న పిల్లల సినిమాల లాగా ఉన్నాయని.. ఈ చిత్రం కూడా చిరంజీవి కెరియర్లో .. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు రాసాగాయి.
Relatives Fraud To Actor Rajendra Prasad Assets: సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు వినోదం అందిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు బంధువులు రాబందులుగా తయారయ్యారు. ఆయన ఆస్తిన్నంతా కొట్టేశారు.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.