Valentine Day Offers: పవర్ఫుల్ కెమేరా, అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్లు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thala Pre Release Event: అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘తల’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో ఘనంగా జరిగింది.
Chiranjeevi Shocking Decision: మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను పూర్తిగా సినిమాలకే అంకితమని, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. బ్రహ్మనందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లే ఈ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలుకి వెళితే..
Manda Krishna: ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ యూటర్న్ అనే కంటే తమ పోరాటానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ అంశానికి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు తెలిపారు. మరికొన్ని రోజుల్లో అది చట్ట రూపం దాల్చనుంది. మరోవైపు ఈ అంశంపై మందకృష్ణ తెలంగాణ సీఎంతో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.
Narendra Modi Paris: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముందుగా ప్యారిస్ వెళ్లారు. అటు నుంచి అమెరికా వెళతారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షుడిని వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
India Postal Rural Dak Sevak Recruitment 2025: పదవ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.. రూ.18 వేల జీతంతో కాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Magha Purnima 2025 Sea Recedes At Uppada Beach: మాఘమాసం పౌర్ణమి వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పౌర్ణమి సందర్భంగా సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. పవిత్రమైన రోజు సముద్రం వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Chia Seed Oil FOr Rapid Hair Growth: చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చియా విత్తనాలతో తయారు చేసిన నూనె హెయిర్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Egg White Vs Yellow Egg For Hair fall Control: గుడ్డులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. అందుకే వైద్యులు ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలి అంటారు. ఎన్నో ఏళ్లుగా గుడ్డును ఉడికించి లేదా ఆమ్లేట్ వేసుకుని తీసుకుంటాం. అయితే హెయిర్ మాస్క్ వాడేటప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఎల్లో ఎగ్ లేదా వైట్ ఎగ్ రెండిట్లో ఏది ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ.
8th pay Commission Gift: 8వ వేతన సంఘానికి సంబంధించి ఉద్యోగులు కలలో కూడా ఉహించని అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా పెద్ద శుభవార్త. పే స్కేల్ 1 నుంచి పే స్కేల్ 6 వరకూ అన్నింటినీ కలపాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆనందం కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.
Simple One Electric Scooter: మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
8th Pay Commission News: 8వ వేతన సంఘం గురించి కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొత్త వేతన సంఘం కమిటీ ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఆర్ధిక ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలుసుకుందాం.
Woman Mobile Addiction: మహిళ ఫోన్ మాట్లాడుతూ చెత్త కవర్ పట్టుకుని వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమెను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in.లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Latest News Updates: కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ తిరుగులేని విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెవలడమే ఆలస్యం అన్నట్టుగా తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం అంటే పవన్.. పవన్ అంటే పిఠాపురం అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ పిఠాపురంలో పవన్ కాకుండా మరో షాడో ఎమ్మెల్యే తయారయ్యారా..! ఇంతకీ ఎవరా షాడో ఎమ్మెల్యే.. ఏంటా కథా..!
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Renu Desai Fired: పాపులారిటీ, వ్యూస్ కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చేసే అడ్డగోలు వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉంటున్నాయి. అందుకే ఆ ట్యూబర్ ని తిట్టిపోస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Why Rahul Gandhi Suddenly Plan To Visit Telangana Here Reasons: తెలంగాణ పర్యటనకు ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటించడానికి సిద్ధపడడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ ఆకస్మిక పర్యటన చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పర్యటన వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.