BRS Student Wing Protest: గురుకులాల్లో వరుసగా కలుషిత ఆహార సంఘటనలపై బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని సంక్షేమ భవనాన్ని బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
Maganoor Students Food Poison: మక్తల్ నియోజకవర్గం మాగనూర్ విద్యార్థుల పరామర్శకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఖండించింది. కేటీఆర్, హరీశ్ రావుతోపాటు కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Kavitha At NIMS Hospital: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయిన వాంకిడి గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి భావోద్వేగానికి గురయ్యారు. వారి పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLC Kavitha Meet Wankhidi School Students: విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. విద్యార్థులు అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
K Kavitha Powerful Re Entry: జైలు జీవితం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. భారత్ జాగృతి సమావేశంలో బీసీ కులగణనపై తదుపరి కార్యాచరణ ప్రకటించారు.
Kavitha Far Way To Bathukamma: బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే స్థాయిలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేవి. కాగా ఈసారి బతుకమ్మ సంబరాల్లో కవిత కనిపించడం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె చికిత్స పొందుతుండడంతో ఈసారి బతుకమ్మ ఆడడం కష్టంగా ఉంది. దశాబ్దంన్నర తర్వాత ఆమె బతుకమ్మ ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
KCR Performs Navagraha Yagam: మళ్లీ గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్ నవగ్రహ యాగం చేపట్టారు. దీంతో ఫామ్‌హౌస్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా క్రతువులో కవిత హాజరైనట్లు సమాచారం.
Ex CM KCR Performs Navagraha Yagam At Erravelli Farmhouse:గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా యాగం చేపట్టడం రాజకీయాల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ యాగం ఎందుకు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
K Kavitha Enters Home Land After Release From Tihar Jail: స్వరాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
MLC K Kavitha Emotional After Release From Jail: జైలు నుంచి విడుదలైన కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఆమె చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్యం.. సరైన తిండి లేకపోవడంతో కవిత భారీగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే తన కుటుంబం కనిపించగానే కవిత కన్నీటి పర్యంతమయ్యారు.
K Kavitha Sensational Comments After Release From Tihar Jail: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త, కొడుకు, అన్నను పట్టుకుని ఏడ్చేశారు.
KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Kavitha Not Tie Rakhi To KTR Why: రాజకీయాల్లో విడదీయని అనుబంధం కలిగిన అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత. తొలిసారి ఈ అన్నాచెల్లెలు రాఖీ పండుగ చేసుకోలేపోయారు. జైలులో కవిత ఉండడంతో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు. దీంతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
KT Rama Rao Key Comments About K Kavitha Jail Life: అరెస్టయి కొన్ని నెలలుగా జైలులో ఉన్న తన చెల్లెలు కవిత విషయమై కేటీఆర్ ఆవేదన చెందారు. జైలులో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని వాపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.