February 27th School Holiday: ఈ నెల 26న మహా శివరాత్రి పండను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు సనాతన హిందువులు. అన్ని పండగల్లో పిండి వంటలు, ఇతరత్రా వంటకాలుంటాయి. కానీ శివరాత్రి రోజున మాత్రం చాలా మంది ఉపవాసంతో పాటు రాత్రి మొత్తం జాగారం ఉంటారు. దీంతో నెక్ట్స్ డే కూడా భక్తులు అలసటతో ఉంటారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి.
Public Holidays 2025: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్న్యూస్. వరుసగా రెండ్రోజులు పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం.
February 12th School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. బిజీ బిజీ స్కూల్ హోంవర్క్, అసైన్మెంట్స్తో నిత్యం నీరసించిపోయే విద్యార్థులకు స్కూల్ హాలిడేస్ కాస్త ఊరటనిస్తాయి. ప్రతి ఆదివారం స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ అంటే రేపు కూడా స్కూళ్లకు సెలవు రానుంది. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
School Holidays Two days: విద్యార్థులకు మరోసారి గుడ్న్యూస్. ఫిబ్రవరి 14వ తేదీ 'షబ్ ఏ బరాత్' సందర్భంగా కొన్ని మైనారిటీ స్కూళ్లకు సెలవు వచ్చింది. దీంతోపాటు ఈనెల 26, 27 రెండు రోజులు వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
School Holidays Due To Cold Waves: విద్యార్థులకు సెలవులు వచ్చాయంటనే ఎగిరి గంతేస్తారు. మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు. ఇక ఉత్తరాదిలో స్థానిక పండుగల నేపథ్యంలో సెలవులు బాగానే వచ్చాయి. పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అయింది.
Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
January School Holidays in Telangana: విద్యార్థులకు జనవరి నెలలో కూడా మరోసారి భారీగా సెలవులు రానున్నాయి. ఇది వారికి గుడ్న్యూస్. తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలో ముఖ్యంగా స్కూళ్లకు ఈనెల 9 రోజులపాటు సెలవులు వస్తున్నాయి. దీంతో ఆయా స్కూళ్లు బంద్ ఉంటాయి. ముఖ్యంగా ఈనెలలో సంక్రాంతి పండుగ వస్తుంది. దీంతోపాటు కలిపి మొత్తంగా తొమ్మిది రోజులు స్కూళ్లు సెలవు వస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Christmas School Holidays Extended: విద్యార్థులకు బంపర్ గుడ్న్యూస్ స్కూళ్లకు మరికొన్ని రోజులు పొడగించారు. ఇప్పటికే స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. అయితే, మరికొన్ని రోజులు ఆ సెలవులను పొడగించాయి స్కూళ్లు. దీంతో స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులు అదనంగా వచ్చాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
From Tomorrow Three Days School Holidays: ఒకరోజు డుమ్మా కొడితే వరుసగా ఐదు రోజులు సెలవులు. అలా కాకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కుటుంబంతో కలిసి విహార యాత్రకో లేదా.. స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు.
Winter School Days: విద్యార్థులకు సెలవులు అంటే పండగ లాంటి వార్త ఈ మధ్యకాలంలో స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి.. అయితే మరోసారి ప్రభుత్వం విద్యార్థులకు శీతాకాలపు సేవలను ప్రకటించింది. అది ఎప్పటి నుంచి ఎక్కడ ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Rains: APని వర్షాలు వీడటం లేదు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్ గుడ్న్యూస్ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. అవును ఈ నెలలో వరుసగా విద్యార్థులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Dec 5 School Holiday: ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఎన్నికల హడావిడి మొదలవుతోంది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అంటే అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తుంటారు.. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం డిసెంబర్ 5వ తేదీన జరగబోతున్నాయి. అందుకే ఆరోజున సెలవు దినంగా ప్రకటించారు.
Again Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం. రెండూ కలిసి రావడంతో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి.
School Holidays In December: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త. స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు రానున్నాయి. నవంబర్ మాసం గడిచిపోయింది. డిసెంబర్ నెలలో ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించాలని ఐఎండీ కోరింది. ఎప్పుడు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
School Holidays In AP: విద్యార్థులకు మరోసారి ఎగిరి గంతేసే వార్త.. మరోసారి స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు గుడ్న్యూస్. సెప్టెంబర్ నెల నుంచి విద్యార్థులకు తుపాను, భారీ వర్షాలు, పండుగల నేపథ్యంలో వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. ఎందుకో తెలుసుకుందాం.
Tomorrow Telangana Schools And Govt Office Holiday: రెండు పర్వదినాలు ఒకేరోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవును ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.