Tirumala Darshanam Letters: తిరుమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల స్వామి దర్శనంలో లాబీయింగ్ మరింత పెరగనుంది. ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్‌న్యూస్ విన్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nagarjuna Sagar: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తారు.
Hyderabad Pub Raids: హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా అందమైన యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.
Isrel - Hamas War: గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు అలముకున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలో హమాస్ ఛీఫ్ యాహ్వా సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ శాంతిస్తుందా? హమాస్ తెల్ల జెండా ఊపుతుందా? ఏడాది దాటిన మారణహోమం ఇకనైనా చల్లారుతుందా...? దేశాధినేతల రాజకీయాలకు పుల్ స్టాప్ పడుతోందా. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..
AP Rains: ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నుంచి తేరుకునేలోగా మరో అలర్ట్ జారీ అయింది. రానున్న రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cheetah in Miyapur Viral Video: హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిరుత సంచారం వైరల్‌గా మారింది. ఏ ఊరి చివరో, సిటీ అవుట్ స్కట్‌లో కాదు ఏకంగా నిత్యం వేలాది మంది తిరిగే మియాపూర్‌లో చిరుత సంచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికుల్లో భయాందోళన కూడా మొదలైంది.
Diabetes And Ghee: నెయ్యి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థం అని మన అందరికి తెలిసిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు నెయ్యిని తినవచ్చా.. లేదా అనే ప్రశ్న కలుగుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు నేయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..? దీని ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం.
Home Made Rose Water: రోజ్ వాటర్ చర్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో రోజ్ వాటర్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కెమికల్స్ కలుపుతారు. దీని వల్ల చర్మాన్నికి మచ్చలు, మొటిమలు కలుగుతాయి. అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Date Seed Coffee Benefits: ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. అయితే కేవలం ఖర్జూరం మాత్రమే కాకుండా దీని గింజలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. దీంతో తయారు చేసే కాఫీ ఆరోగ్యానికి బోలెడు లాభాలు అందిస్తుంది.
Ram Lakshman: వెండితెరపై వాళ్ళిద్దరూ ఫైట్ మాస్టర్లు... కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరోలుగా నిలిచిపోయారు... వారు ఎవరో కాదు ఫైట్ మాస్టర్ ట్విన్ బ్రదర్స్ రామ్ లక్ష్మణులు.. వారిద్దరూ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చేసిన పని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రామ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం.
Harish Rao vs Revanth Reddy On Musi River Rejuvenation Project: తనకు రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఆయన వస్తానంటే తానే కారు డ్రైవ్ చేస్తానని ఛాలెంజ్ విసిరారు.
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. డి.ఎస్.రెడ్డి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
Middle East latest: హమాస్ కు ఎన్ని చావు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తమ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకుని, యుద్దానికి ముగింపు పలికేంత వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Girl friend locked lover in trunk box: యువతి తన బాయ్ ఫ్రెండ్ తో రాత్రిపూట ముచ్చట్లు పెట్టడంతో బిజీ అయిపోయింది. ఇంతలో ఏదో చప్పుడు కావడంతో డోర్ తెరవాలని ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Green Coffee Recipe: గ్రీన్ కాఫీ ఆరోగ్యకరమైన పానీయం. ఇది కాఫీ గింజలు రోస్ట్ చేయకుండా ఉన్నప్పుడు వస్తాయి. దీంతో తయారు చేసుకొనే కాఫీ డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి..? దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.