Acid attack on girl annamayya district: ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. అంతేకాకుండా.. మాట్లాడుకుందామని పిలిచి యువతి తలపై సుత్తెతొ కొట్టి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
HMD Aura² Price: మార్కెట్లోకి HMD గ్లోబల్ అద్భుతమైన మొబైల్‌ను తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Raa Raja Special Poster: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రా రాజా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ZEE5 -Mrs: జీ5లో అద్భుతమైన కంటెంట్ భారత దేశంలో భారతీయులతో నిర్వహించబడుతున్న అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ZEE5 ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రీసెంట్గా ‘మిసెస్’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
KINGDOM: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘కింగ్ డమ్’ అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు మూడు భాషల్లో రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి ఇది యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.
Modi US Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక అధ్యక్షుడితో భేటి అయ్యారు. అంతకు ముందు పలువురు అమెరికా పారిశ్రామిక వేత్తలతో భేటి అయ్యారు. అందులో డొనాల్డ్ ట్రంప్ కు ముందు నుంచి అండగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ మోడీతో వాషింగ్టన్ లో భేటి కావడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
Laila review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లైలా.. ఈ చిత్రాన్ని నిర్మాత సాహూ గారపాటి సుమారుగా 34 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు మరి విశ్వక్ ఖాతాలో లైలా బొమ్మ హిట్ పడిందా? లేదా?.అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
Modi - Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనతో తొలిసారి భేటీ కావడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు ప్రపంచ నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పన్నులు , వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు.
Grapes beauty Benefits: ద్రాక్ష పండ్లు రుచికరంగా ఉంటాయి. ఇది మంచి స్నాక్ అవుతుంది.. ద్రాక్ష పండులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ద్రాక్షతో అందానికి కూడా మేలు. ఈ సూపర్ ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అందానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది తెలుసుకుందాం..
Brahma Anandam Movie Review: ‘బ్రహ్మా ఆనందం’ హాస్య నట చక్రవర్తి బ్రహ్మానందం తన పేరుతోనే తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవళ్లుగా యాక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
PM US Tour Trump Sensational Comments: భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్ పర్యటనలో భాగంగా నిన్న గురువారం అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ట్రంప్ రెండోసారి విజయం తర్వాత మోదీ మొదటిసారి సమావేశం అయ్యారు. భారత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు ట్రంప్. అంతకు ముందే ఎలాన్ మస్క్‌ను కూడా కలిశారు ప్రధాని. అయితే మోదీని కలిసిన కొద్దిసేపటికే రిసిప్రోకల్ ట్యారీఫ్ను కూడా ప్రకటించారు ట్రంప్.
Laila Movie First Review: విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతను ఆడ వేషంలో నటించిన ‘లైలా’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ ఫస్ట్ రివ్యూలో చూద్దాం.
Pattudala -VidaaMuyarchi 1st Week WW Box Office Collection: తమిళ స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కుమార్ తాజాగా ‘విడాముయార్చి’ మూవీతో పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో డబ్బైంది. మన ఆడియన్స్ కు అంతగా ఎక్కని సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ బుధవారంతో మొదటి వారం పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
IT Notices: వేతన జీవులు, ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్య గమనిక. మీరు ఈ లావాదేవీలు చేస్తుంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ కాగలవు. అందుకే నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి మరి. ఆ వివరాలు మీ కోసం.
Alla Nani: అనుకున్నదే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పచ్చ జెండా కప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబు సమక్షంలో టీడీపీ కండువా ధరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VHP And Bajrang Dal Key Statement On Feb 14th Valentines Day: ప్రేమికుల దినోత్సవం ఆనందంగా చేసుకోవాలనుకుంటున్న ప్రేమ జంటలకు అలర్ట్. లవర్స్ డేను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశాయి.
Bjp govt imposed president rule in manipur: మణిపూర్ లో కొన్నేళ్లుగా జాతుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు.
Thala: అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘తల’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు నాగార్జున అండగా నిలిచారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొని మూవీ యూనిట్ కు అండగా నిలబడ్డారు.
Long And Black Hair Hacks: ఈ రోజుల్లో 30 ఏళ్ల వయసు వచ్చే లోగానే తెల్ల వెంట్రుకల సమస్య పెరిగింది. ఇది చూడటానికి అంద విహీనంగా కనిపించేలా చేస్తుంది.. అయితే దీనికి ఎక్కువ కెమికల్స్ ఉన్న కలర్స్ వాడతారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఇంట్లోనే నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మందపాటి జుట్టు పెరగాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.