Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Ys Jagan Strong Warning: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విశ్వరూపం చూపించారు. కూటమి నేతలు, అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టమని, బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vamsi Arrest: ఏపీలో అంతా ప్రతీకార రాజకీయాలు కన్పిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్‌లో మొదటి పేరుగా భావిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు.
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడితోపాటు ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gannavaram politics: ఎన్నికలు సమీపించే కొద్దీ ఎపీలో రాజకీయాలు మారుతున్నాయి. గన్నవర్ వైసీపీ నేత యార్లగడ్డ తెలుగుదేశం పంచన చేరారు. చంద్రబాబుని కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో గన్నవరంలో ఆసక్తికర పరిణామం ఎదురుకానుంది.
Vallabhaneni Vamsi Comments on TDP Chief Chandrababu Naidu: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట అని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు.
IT Raids on Vallabhaneni Vamsi and Devineni Avinash: ఏపీ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్లపై ఐటీ రైడ్స్ జరుగతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Vallabhaneni Vamsi Counters on Paritala Sunitha: వచ్చే ఎన్నిక వరకు ఎందుకు ఆగాలి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తాను వంశీ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి అని విమర్శించారు.
Vallabhaneni Vamsi slams Lokesh: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్‌కు (AP CM YS Jagan about TDP attacks) ఎలాంటి సంబంధం లేదన్న ఆయన... ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి లేపిన నారా లోకేష్ (Nara Lokesh) ఎందుకు పనికి రాడని ఎద్దేవా చేశారు.
Mla Vamsi on Sec Nimmagadda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం నిమ్మగడ్డను టార్గెట్ చేసి..తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.