Boy romance with two girls video: రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలతో యువకుడు రోమాన్స్ చేస్తు రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Bengal couple agreement: బెంగాల్ లో పెళ్లైన రెండేళ్ల తర్వాత వాలెంటైన్స్ డే రోజు ఒక బాండ్ పేపర్ మీద ఒప్పందం రాసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lalit Modi Breakup With Heroine Sushmita Sen At 61 Years: ప్రేమికుల దినోత్సవం రోజే ఒక భారీ విడాకుల ప్రకటన వచ్చింది. రెండు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుసుకున్న 61 ఏళ్ల పెద్దాయన వాలంటైన్స్ డే రోజు మూడోసారి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. అతడి కొత్త జీవితంతో ఓ స్టార్ హీరోయిన్‌కు భారీ అన్యాయం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Girl orders 100 pizzas for boy friend: తన మాజీ ప్రియుడిని యువతి అనుకొని విధంగా సర్ ప్రైజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Acid attack on girl annamayya district: ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. అంతేకాకుండా.. మాట్లాడుకుందామని పిలిచి యువతి తలపై సుత్తెతొ కొట్టి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
Valentines Day 2025 Wishes And Greetings In Telugu: ప్రేమ అనే బంధం అనిర్వచనీయమైనది. అలాంటి ప్రేమకు క్యాలెండర్లో ఒక రోజు కేటాయించారు. అదే ఫిబ్రవరి 14వ తేదీ. ప్రతియేటా ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డేగా.. లవర్స్ డేగా పిలుస్తుంటారు. వాలంటైన్స్ డే సందర్భంగా మీ ఆత్మీయులు.. మీరు ప్రేమించుకునేవారికి శుభాకాంక్షలు ఇలా తెలపండి.
Happy Valentines Day: ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేమికుల దినోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే పురస్కరించుకుని ప్రేమికులు ఒకరి నొకరు ప్రేమను వ్యక్త పర్చుకునే అవకాశం. మీ ప్రేమను అందమైన పదాలతో ..మనస్సును హత్తుకునేలా చెప్పాలనుకుంటే...మీ కోసమే ఈ అందమైన వాలెంటైన్స్ డే విషెస్..కోట్స్. మెస్సేజెస్ తెలుగులో.
VHP And Bajrang Dal Key Statement On Feb 14th Valentines Day: ప్రేమికుల దినోత్సవం ఆనందంగా చేసుకోవాలనుకుంటున్న ప్రేమ జంటలకు అలర్ట్. లవర్స్ డేను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశాయి.
Valentine's Day discounts: వాలెంటైన్స్ డే సందర్భంగా అనేక ఆభరణాల బ్రాండ్లు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు మీ లవర్ కోసం ఏదైనా గిఫ్టు ఇవ్వాలనుకుంటే ఇదే మీకు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రముఖ నగల దుకాణాలు ఈ డిస్కౌంట్లను ప్రకటించాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Who Saved Rishab Pant Person Takes Poison With Girlfriend ప్రేమికుల ముందు రోజు భారత క్రికెటర్ రిషబ్ పంత్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రాణాలతో కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆస్పత్రిలో కొన ప్రాణాలతో ఉన్నాడు.
Valentines day lovers bike stunt: బైక్ మీద ప్రేమ జంట రెచ్చిపోయారు.డెంజరస్ గా స్టంట్ లు చేస్తు రోడ్డు మీద న్యూసెన్స్ చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Siddhu Jonnalagadda Its Complicated Movie Trailer Review: వాలంటైన్స్ డేకు సిద్ధూ జొన్నలగడ్డ తన సినిమాతో సందడి చేసేందుకు వస్తున్నాడు. అయితే ముగ్గురు లవర్లతో థియేటర్లోకి రానుండగా.. ఆ సినిమా ఏమిటి? దాని ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
We Love Bad Boys Movie Review: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం వీ లవ్ బ్యాడ్ బాయ్స్. మంచి ఎమోషన్స, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Viral News: ప్రేమికులంతా నిన్న (ఫిబ్రవరి 14) వాలెంటైన్ డేను ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. తమ మనస్సుకు నచ్చిన వాళ్లకు చాలా మంది ప్రపోజ్ చేశారు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వాళ్లు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చుకున్నారు. అయితే.. ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్ డే వేడుకలు జరుపుకునే వాళ్లు లేకపోలేదు.
Oye Re Release Dance: థియేటర్లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
we Love Bad Boys: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ ఇండస్ట్రీస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రూట్లోనే వచ్చిన మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Valentines Day:
ప్రేమికుల రోజు వచ్చేసింది. అందరూ ఎంతో ప్రేమగా జరుపుకునే ఈ రోజు సినీ ప్రేక్షకుల కోసం ఒక లవ్ సాంగ్ కూడా వచ్చేసింది.. మరి ఆ సాంగ్ గురించి వివరాలు చూద్దాం..
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Lovers Day: ప్రేమికులు తమ ప్రియమైన వారికి వాలెంటైన్ డే రోజు ఏదో ఒకరకంగా సర్ ప్రైజ్ చేయాలనుకుంటారు. దీనికోసం ఒక్కొరు , ఒక్కొలా ఆలోచిస్తుంటారు. వారం రోజుల నుంచి వాలెంటైన్ వీక్ సంబరాలను జరుపుకున్న ప్రేమికులు ఫిబ్రవరి 14 న వాలెంటైన్ డేను జరుపుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.