Bird Flu Symptoms: తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ఫ్లూ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వ్యక్తికి సోకింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి
Election Survey 2025: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి 10 నెలలు కావస్తోంది. ఈ క్రమంలో ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలో రానుందో ఆ సర్వే తేల్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Casino Rocket: భాగ్య నగరం శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో భారీఎత్తున నిర్వహిస్తున్న కోడి పందేల వ్యవహారం సంచలనంగా మారింది.వీటి వెనక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Chiru Legacy Comments: తెరపై, వేదికలపై ఎన్నెన్ని మాటలు చెప్పినా ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఇంకా ఆడ-మగ అంతరం ఉండనే ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఆడపిల్లలు వద్దు..మగ పిల్లోడు కావాలని సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడితోపాటు ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Telangana Secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడడంతో ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Hanuman Temple Issue: హైదరాబాద్, టప్పాచబుత్రా హనుమాన్ దేవాలయంలోని శివలింగం వద్ద మాంసం ముద్ద కనిపించడం కలకలం రేపింది. ఇప్పటికే హైదరాబాద్ ముత్యాలమ్మ టెంపుల్, శంషాబాద్ నవగ్రహ ఆలయం ఇలా వరుసగా భాగ్యనగరంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేస్తోన్న ఘటనలు హిందువులను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.
Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ప్రతి ఏటా వివిధ రకాల కేన్సర్ వ్యాధులతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మద్రాస్ ఐఐటీ నుంచి కేన్సర్ చికిత్స విషయంలో సరికొత్త ఆవిష్కరణ వెలుగుచూసింది.
Big Twist In Meat Pieces Discovered In Temple: హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో మాంసం ముక్కలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపగా.. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాంసం ముక్కలు వేసిందో ఎవరో తేలిపోయింది. ఎవరో తెలుసా?
Elephants Statue Vastu: సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తెల్లని ఏనుగుల విగ్రహాలను పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే.. దీని వెనకున్న కొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
A Teenager Came Mumbai With Empty Pocket Turns Richest Man In Asia: జీవితంలో కష్టాలు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సాధ్యం. ఇది ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారత దిగ్గజ వ్యాపారవేత్త విజయ సూత్రం. రూపాయి లేకుండా రైలెక్కిన ఆయన ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు గుడ్‌న్యూస్ అందించింది. కొద్ది రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Raju Gari Ammayi Naidu Gari Abbayi OTT Streaming: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు థియేట్రికల్ గా అంతగా ఆడపోయినా.. ఓటీటీ వేదికగా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా థియేట్రికల్ గా విడుదలైన ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’. మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Ex Minister RK Roja: వైసీపీలో మాజీమంత్రి రోజాకు చెక్ పెడుతున్నారా..! రోజాను వైసీపీ నుంచి సాగనంపేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేశారా..! ఇందులో భాగంగానే.. గాలి జగదీష్‌ను వైసీపీలోకి ఆహ్వానించారా..! మరి గాలి జగదీష్ చేరికతో రోజా సర్ధుకుపోతారా..! లేక రాజకీయంగా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా..!
Kankaria zoo video: అహ్మదాబాద్ లోని కంకారియా జూలో ఒక వ్యక్తి కోతుల్ని కొడుతూ, ఉమ్మివేస్తు పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గామారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
EX CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయాక.. వైసీపీకి కీలక నేతలంతా గుడ్‌బై చెప్పారు..! ముఖ్యమైన లీడర్లంతా కూటమి పార్టీల్లో చేరిపోయారు.. ప్రస్తుతం పార్టీ పూర్తిగా ఢీలా పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల వరకు మరింత నష్టపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీని కాపాడుకునేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేశారా..! జగన్ కొత్త ప్లాన్‌తో రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం ఖాయమా..!
Dumbbells hung from private parts: కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో కొంత మంది సీనియర్ లు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడులు చేశారు. వారిని నగ్నంగా కాలేజీల్లో నిలబెట్టారు.
Kalvakuntla Kavitha Womens Day Celebrations On March 8th Here Schedule: తెలంగాణలో ఆకస్మిక పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.