Gold vs Stock Market: దాదాపు 10 సంవత్సరాల క్రితం బంగారం ధర చాలా తక్కువగా ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, ఫిబ్రవరి 19, 2015న బంగారం ధర 10 గ్రాములకు రూ. 24,150గా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన బంగారం ధర 10 గ్రాములకు రూ.81,803గా ఉంది.
A Teenager Came Mumbai With Empty Pocket Turns Richest Man In Asia: జీవితంలో కష్టాలు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సాధ్యం. ఇది ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారత దిగ్గజ వ్యాపారవేత్త విజయ సూత్రం. రూపాయి లేకుండా రైలెక్కిన ఆయన ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
Is This Best Time For Gold Investment A Head Of Gold Price Hike: కట్లు తెంచుకున్న రేసుగుర్రంలా బంగారం ధరలకు నియంత్రణ లేదు. రోజురోజుకు బంగారం ధర భారీగా పెరుగుతుండడంతో ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా..? బంగారంపై పెట్టుబడి పెడితే లాభమా నష్టమా తెలుసుకోండి.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
Share Market: గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారం సెషన్లో ఒక దశలో 700పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు పడిపోతుంది. మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది పెట్టుబడిదారుల మనస్సులలో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. కారణాలేంటో చూద్దాం.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాల్లోనే ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు కోల్పోయింది. దలాల్ స్ట్రీట్ పై ప్రభావం చూపిన అంశాలను ఓసారి తెలుసుకుందాం.
Stock Market: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి.
Deepseek Selloff: డీప్‌సీక్ అమెరికాకు నిద్రలేని రాత్రులను అందించింది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికన్ కంపెనీలకు 'వార్నింగ్' అని పేర్కొన్నారు. అయితే ఏఐ రంగంలో మాత్రం అమెరికానే చైనా కోసం తవ్విన గొయ్యిలో పడేలా కనిపిస్తోంది. డీప్‌సీక్ తర్వాత అమెరికా ఇప్పుడు అలర్ట్ అయింది.
Stock market crash: సెన్సెక్స్ 824.29 పాయింట్ల భారీ పతనంతో 75,366.17 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 263.05 పాయింట్లు పతనమై 22,829.15 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 5 మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి.
Stock Market Tips: స్టాక్ మార్కెట్ అనేది ఓ మాయా ప్రపంచం. నిశిత అవగాహన, పక్కా ప్లానింగ్ ఉంటే లాభాలు ఆర్జించవచ్చు. అదే సమయంలో రిస్క్ ఎదుర్కొనే సామర్ధ్యం ఉండాలి. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించేందుకు కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలంటున్నారు బిగ్బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
TOP IPOs in 2024: మరి కొద్ది గంటల్లో 2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా నడిచిందో తెలుసుకుందాం.
Stocks to watch: స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ లో ఉన్నారా. అయితే వచ్చే ఏడాది మంచి ఛాన్సులు ఉణ్నాయి. 2025లో ఈ షేర్లతో పోర్టుఫోలియే సిద్ధం చేసుకుంటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం.
Stock Market Opening Bell: నేడు డిసెంబర్ 23వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం నెలకొంది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 600 పాయింట్లు పైగా లాభాలతో కొనసాగుతోంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 145.55 పాయింట్ల లాభంతో 22,464.95 పాయింట్లకు చేరుకుంది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ డిసెంబర్ 19న రూ.4.49 లక్షల కోట్లు కాగా, డిసెంబర్ 20 నాటికి రూ.4.40 లక్షల కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఒక్కరోజులో ఇన్వెస్టర్లు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
Stock market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి..79, 049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 23, 912 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ ప్యాక్ షేర్లలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 1.31 శాతం, లార్సెన్ అండ్ టూబ్రో 1.08 శాతం, ఐటీసీ 1.01 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.99 శాతం, సిప్లా 0.86 శాతం క్షీణించాయి.
Vishal Mega Mart-Mobikwik IPO Listing: స్టాక్ మార్కెట్లోకి విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ షేర్లు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అదిరిపోయే ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి.
Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు డిసెంబర్ 18వ తేదీ బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింటు నష్టపోగా..నిఫ్టీ 24,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Share Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరుకుంది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ దృష్ట్యా, ఇన్వెస్టర్లు గ్లోబల్ మార్కెట్ మృదువుగా ఉన్న కారణంగా జాగ్రత్తగా విధానాన్ని అవలంబించారు.
Stock Market Update: ఈరోజు శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లలో కదలిక ఉండవచ్చు. జొమాటో, టాటామోటార్స్, యెస్ బ్యాంక్, నెస్కో, బెజల్ ప్రాజెక్టులు, అశోక్ లేల్యాండ్, వంటివి స్టాక్ మార్కెట్లో భారీగా కదలికలకు లోనయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.