YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
YS Jagan YS Vijayamma First Meet A Head Of Family Assets Row: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం తర్వాత తొలిసారి తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఒకే వేదికగా వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ కనిపించారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ తల్లీ కొడుకులు కలిసి పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిలదీశారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అధికారం కోల్పోయిన తరువాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు తన మార్క్ రాజకీయం మొదలెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Leaders Clashes In YS Sharmila Birthday Celebrations: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. జన్మదిన వేడుకల్లో నాయకుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో రసాభాసగా మారింది. నాయకులు కొట్టుకోవడంతో కడపలో చర్చనీయాంశంగా మారింది.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
AP Congress: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా..! పార్టీ చీఫ్ తమను పట్టించుకోవడం లేదని నారజ్ అవుతున్నారా..! ఏపీలో హస్తం పార్టీకి షర్మిల జవసత్వాలు నింపుతారని హైకమాండ్ భావిస్తుంటే ఆమె మాత్రం ఒంటెద్దు పోకడలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారా..! అందుకే పార్టీ చీఫ్ షర్మిలపై పార్టీ పెద్దలు గుస్సా అవుతున్నారా..!
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం కరువైంది. పార్టీని పటిష్టంగా నడిపించే నేత లేక ఆ పార్టీ రోజురోజుకూ ఉనికి కోల్పోతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రభావం కన్పించడం లేదు. సొంత పార్టీలోనే ఆమెపై అసమ్మతి రేగుతోంది. ఇలాగే కొనసాగితే పదవి కూడా పోవచ్చని తెలుస్తోంది.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Fires on Jagan: అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అదానీ నుంచి జగన్ లబ్ధి పొందకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.