Rishi Sunak Visits Indian Parliament House: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ భారతదేశ పర్యటనకు వచ్చారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని తన భార్య అక్షత, అత్త సుధామూర్తితో కలిసి రిషి సందర్శించారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.