Chandrababu naidu warning to vasamsetti: అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలస్తొంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కూడా మంత్రి పదవి ఇస్తే.. ఇలానా చేసేదంటూ కూడా చివాట్లు పెట్టారు.ఈ ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
AP TET 2024 Results: ఉపాధ్యాయ అభ్యర్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ టెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్ష రాసిన అభ్యర్ధులు తమ ఫలితాలను https://aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1.87 లక్షలమంది టెట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
Tragedy in East Godavari :తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరం జరిగింది. నలుగురు యువకులు.. విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
YSRCP Oppose Narendra Modi Govt Waqf Bill: తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది
Vijasai Reddy Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు..కేంద్రమంత్రిని అవుతానంటూ సంచలనం రేపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Local Women Objection On Wine Shop Opens: మద్యం దుకాణాల ఏర్పాటు రచ్చ రేపుతోంది. నివాసాల మధ్య ఏర్పాటుతో మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు.
AP Assembly Session 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. పూర్తి స్థాయి బడ్జెట్ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీఎస్డీఎంఏ ట్వీట్టర్ వేదికగా అలెర్ట్ చేసింది.
Pawan Kalyan Visits In Pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. రానున్న 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
MP Uday Srinivas Vs MLA Konda Babu: కాకినాడ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా..! జిల్లా కేంద్రంలో పట్టుకోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా..! ఓ వైన్స్ షాపు విషయంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! దీపావళికి పేలాల్సిన టపాసులు.. ఇప్పుడు రెండు పార్టీల నేతల మధ్య పేలుతున్నాయా..! ఈ విషయంలో తగ్గెదెవరు.. నెగ్గెదెవరు..!
Tirupati minor rape and murder: తిరుపతిలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన హత్యచారం ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Heavy Rains: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.